26-12-2023, 10:54 AM
(This post was last modified: 26-12-2023, 10:57 AM by Veeeruoriginals. Edited 1 time in total. Edited 1 time in total.)
ఈ దారం కేవలం మరుగుపడిన రచయితల కోసమే కాదు... వాళ్ళు రచయితల గా రాసిన కథల ను ఉదహరిస్తూ ఎవరైనా రచయితలు కావచ్చు అని తెలుసుకోండి... రైటర్స్ కి ప్రత్యేకమైన అబిలిటీస్ అంటూ ఎమ్ ఉండవు...ఉదాహరణకి నేనే...ఈ సైట్ లో చాలా స్టోరీలు రాసేసాను... మంచివో చెడ్డవో చదువుతారో లేదో అని నేను ఎప్పుడు ఆలోచించ లేదు ప్రతి మనిషికి బుర్ర లో బోలెడు ఆలోచనలు ఉంటాయి అలాగే నాకు వచ్చిన ఐడియా ల ని రాసుకుంటూ పోయాను... ఇది అంతా ఎందుకు చెప్తున్నా అంటే...నేను ఒక ఏవరేజ్ స్టూడెంట్ ని..నేనే ఇన్ని కథలు రాశాన అనిపిస్తుంది కాబట్టి రైటర్స్ వేరు రీడర్స్ వేరు అని ఎమ్ ఉండదు... రీడర్స్ కూడా రచయితలు కావచ్చు... మనకి వచ్చే ప్రతి ఆలోచన ని ఒక చక్కటి కథగా మలచవచ్చు...రాసుకుంటూ పోతే నైపుణ్యం అదే వస్తుంది...ఈ సైట్ గొప్ప విషయం ఎంటి అంటే..మీరు ఎలాంటి కథని రాసినా ఇక్కడ ఆదరించే వారు ఉన్నారు...కథ బాగుంటే నెత్తిన పెట్టుకొని అప్డేట్స్ కావాలి అంటూ మెసేజ్ లు చేసే వారికి లెక్క లేదు... కాబట్టి కొత్త రచయితలు రావాలి కొత్త కథలు కావాలి......