26-12-2023, 08:58 AM
మొన్న ఎపిసోడ్ చదివితే సుబ్బారావు విలన్ అన్నట్లు అనిపించింది... ఇప్పుడు రాశి రాశి ఫాదర్ ల మీద డౌట్ వచ్చింది... కానీ సుబ్బారావు నిజమే చెప్పాడు అని నమ్మకం ఏముంది... మహిత కార్తిక్ దగ్గర విషయం తెలుసుకొని వాళ్ళ నాన్న కి చెప్పినట్లు అర్దం అవుతుంది ... అసలు విలన్ ఎవరూ అనేది ఇప్పటికీ అర్దం కాని సస్పెన్స్ గానే ఉంది .. సుబ్బారావు కి అన్యాయం చేసింది ఎవరు కార్తిక్ బ్యాగ్రౌండ్ ఏమిటి అనేది తెలిస్తే ఏమన్నా సస్పెన్స్ విడుతుంది ఏమో ..
సూపర్ గా రాస్తున్నారు bro.. త్వరత్వరగా అప్డేట్స్ ఇవ్వండి ప్రతిరోజు.. ఒక్కొకరు చాలా సార్లు వచ్చి అప్డేట్ కోసం చూస్తున్నాము
సూపర్ గా రాస్తున్నారు bro.. త్వరత్వరగా అప్డేట్స్ ఇవ్వండి ప్రతిరోజు.. ఒక్కొకరు చాలా సార్లు వచ్చి అప్డేట్ కోసం చూస్తున్నాము