15-06-2019, 08:19 AM
(14-06-2019, 08:52 AM)SHREDDER Wrote: సంజయ్ అన్న అప్డేట్ చాలా బాగుంది, నిజానికి మీ అప్డేట్ గురించి చేపటానికి మాటలు సరిపోవు, అంత బాగా కథను కధనాన్ని నడిపిస్తున్నారు,
ఇంతకు నాకు వచ్చిన డౌట్ యాంటీ అంటే అస్సలు ఈ సైట్ కి మేము డబ్బులు ఎలా డొనేట్ చేయాలి, బ్యాంకు అకౌంట్స్ నంబర్ లాంటివి ఉండాలి నంబర్ కాదా లేకుంటే నాకు ఫోన్ పే వుంది, దాన్ని నుండి డొనేట్ చైవాచా, పైన కనబటుతున్న కార్డ్స్ లో నాకు అకౌంట్ లేదు, sbi లో వుంది, వికటకవి గారు అంత ఇంగ్లీష్ ఫౌంట్ లో పెటారు, నాలా చాలామంది లో ఎడ్యుకేషన్ వున్నా వాళ్ళు కూడా వుంటారు కాదా సోదరా అందుకని కొంచం డీటెయిల్స్ కొంచం క్లియర్ గా ఇస్తే చాలా హెల్ప్ అవుతుంది అన్న ఒక్కసారి ఆలోచించండి.
Shredder గారు నాదీ అదే సమస్య నిజానికి..
దీనికి సంబంధించి నేను ఒక్కసారి అడ్మిన్స్ తో మాట్లాడుతాను..చాలా మంది ఇదే సమస్యని ఫేస్ చేస్తున్నారు..
ఒక గూగుల్ పే లేదా ఫోన్ పే అకౌంట్ పెట్టమనేలా మాట్లాడుతాను అందరి సమస్యా తీరుతుంది...
ధన్యవాదాలు..
@ సంజయ సంతోషం @