25-12-2023, 07:37 AM
(24-12-2023, 10:02 PM)gudavalli Wrote: రాశి తండ్రి కి కార్తీక్ ని రాశి లవ్ చేయటం నచ్చలేదేమో అని ఒక అనుమానం. ఇంకోటి సుబ్బారావు మీద గౌరవంతో సుబ్బారావు చెప్పినట్టు కృష్ణ నడుస్తూ అయినా వుండాలి. ఎందుకంటే ప్లాన్ మొత్తం సుబ్బారావు ఇంట్లో నడుస్తుంది. సుబ్బారావు వాక్సిన్ ఆపమని చెప్పాడు అని కూడా కృష్ణ చెప్పాడు. మొత్తం మీద సూర్యనారాయణ మాత్రమే ఇప్పటి వరకు వచ్చిన స్టోరీలో జెన్యూన్ గా కనిపిస్తున్నాడు. సూపరో సూపర్ అని ఎన్ని సార్లు చెప్పినా తక్కువే.
సుబ్బారావు కి అన్యాయం చేసింది ఎవరో తెలిస్తే... విలన్ ఎవరో తెలుస్తుంది.... ప్రతి పాత్ర నీ అనుమానించేలా ఉంది... కావాలంటే ఒక్క ట్విస్ట్ తొ సుబ్బారావు కార్తీక్ కి ముందే తెలుసు అనేలా కూడ రాయొచ్చు... మోహిత వాళ్ళ నాన్న కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందేమో... అన్నీ అనుమానాలే...