24-12-2023, 10:31 PM
రచయిత గారు, మీరు full-time కూడా ఒక రచయతగానే ఉన్నారు కదా అండి. నేను కొద్దిరోజుల క్రితం స్టార్ట్ చేశా అండి చదవటం మీ కథని, మొదట్లో కొద్దిగా slow గానే చదివాను కానీ రాను రానూ కథని చదవటానకి నా office work ni కూడా పక్కన పెట్టి మరి చదువుతూ అన్ని updates ni complete చేశాను.
చాలా అద్భుతంగా కథని నడిపిస్తున్నారు అండి.
ఒకటే బాధ, ఇలా ట్విస్టులతో నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చెయ్యటం చాలా కష్టంగా ఉంది. మీరు కథని పూర్తిగా రాసే వరకు నేనే బ్రేక్ తీసుకొని మీరు ఎప్పుడు పూర్తి చేస్తారో అప్పుడే మొత్తం చదువుతాను.
yr):
చాలా అద్భుతంగా కథని నడిపిస్తున్నారు అండి. ఒకటే బాధ, ఇలా ట్విస్టులతో నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చెయ్యటం చాలా కష్టంగా ఉంది. మీరు కథని పూర్తిగా రాసే వరకు నేనే బ్రేక్ తీసుకొని మీరు ఎప్పుడు పూర్తి చేస్తారో అప్పుడే మొత్తం చదువుతాను.
yr):
GENIE WILL GIVE YOU EVERYTHING


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)