24-12-2023, 10:05 PM
(24-12-2023, 10:02 PM)gudavalli Wrote: రాశి తండ్రి కి కార్తీక్ ని రాశి లవ్ చేయటం నచ్చలేదేమో అని ఒక అనుమానం. ఇంకోటి సుబ్బారావు మీద గౌరవంతో సుబ్బారావు చెప్పినట్టు కృష్ణ నడుస్తూ అయినా వుండాలి. ఎందుకంటే ప్లాన్ మొత్తం సుబ్బారావు ఇంట్లో నడుస్తుంది. సుబ్బారావు వాక్సిన్ ఆపమని చెప్పాడు అని కూడా కృష్ణ చెప్పాడు. మొత్తం మీద సూర్యనారాయణ మాత్రమే ఇప్పటి వరకు వచ్చిన స్టోరీలో జెన్యూన్ గా కనిపిస్తున్నాడు. సూపరో సూపర్ అని ఎన్ని సార్లు చెప్పినా తక్కువే.
Expect unexpected, unexpected expected.