24-12-2023, 02:40 PM
సూపర్... ప్రతి ఎపిసోడ్ లో లాస్ట్ కి ఆటమ్ బాంబు పెలుస్తున్నవ్.. ప్రతి ట్విస్ట్ దేనికి అదే గొప్పగా ఉంటుంది... సుబ్బారావు చేతన్ కలిసి కనిపించారు అంటే చేతన్ కి బెయిల్ వచ్చిందా... చేతన్ తండ్రి సుబ్బారావు ని హెల్ప్ అడిగాడా? 25 ఏళ్ళ నుండి ఎవరికి తెలియని సుబ్బారావు ని చేతన్ ఎలా కలిశాడు....
తర్వాత అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము bro
తర్వాత అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము bro