24-12-2023, 01:29 PM
సుబ్బారావు గారు చేతన్ తో వున్నాడు అని మళ్ళీ విపరీత సస్పెన్స్ ను భలేగా తెచ్చారు.ఇప్పటి వరకు అందరూ సూపర్ గా వ్రాస్తున్నారు అని అంటుంటే బాగుంది అని మాత్రమే చెబుతూ కద ని విశ్లేషిస్తూ మాత్రమే రిప్లై ఇచ్చాను. సూపరో సూపర్ అనాల్సిందే. వీళ్ళందరూ గొప్పగా మాట్లాడే సుబ్బారావు విలన్ తో కనపడటం. ఆయన మీద కూడా అనుమానం వచ్చేలా కద తీరు వుంది. చివరికి ఆయన్ని విలన్ బైల్ కోసం వాడుకున్నా వాడుకొని వుండొచ్చు అని కూడా అనిపిస్తుంది.

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)