24-12-2023, 11:56 AM
(24-12-2023, 11:24 AM)Viking45 Wrote: Characters establish cheyadaniki time tiskuntunna bro..
Feedback expect chestunna.. praise avasaram ledu.. correction cheskovali kada
Feedback అంటే description పెంచు, సీన్ డిస్క్రైబ్ చెయ్యి. వాతరణం చూపించు. సూర్య బెడ్డు మీద ఉన్నాడు కాదు. అది హాస్పిటల్, బెడ్డు మీద దిందు మీద ఒరిగి ఉన్నాడు, ఎడమ చేతికి సలైన్ ఎక్కుతుంటే కుడి చేతిని ఛాతీలో పెట్టుకొని, కాస్త అశ్వస్త వల్ల ఇబ్బంది పడుతూ రూప వైపు నెమ్మదిగా చూస్తూ మాట్లాడుతున్నాడు. రూప అతడి మోచేతిని పట్టుకొని సర్ది చెపుతూ కురుతజ్ఞతా భావంగా కళ్ళలోకి ఆమె పెదాలు విరుచుకుంటూ, సూర్య చూపులకి చిన్న పరవశంతో, కొంత మురిపెంగా చిరునవ్వు చెసింది.
ఈ రకంగా feedback ఇస్తే ఎలా అనిపిస్తుంది మిత్రమా?