24-12-2023, 11:14 AM
(22-12-2023, 09:31 PM)Viking45 Wrote: Evariki nacchinattu ledu story ...
Atleast meeru feedback iste correct cheskuntanu..
But silence from viewers and readers is bad..
Thank you .. for the support
????
మిత్రమా నేను ఈ సైట్ లో ఇప్పటి ఐదు కథలు రాసాను, దాన్లో రెండు కథలు పెద్దవి ఒకసారి వాటి స్టార్టింగ్ response చూడూ అస్సలు రెస్పాన్స్ ఏ ఉండదు. నా ప్రేమ గాట్లు కథకి అసలు response ఏ లేదు. Only nice, super, good update ఇవ్వే. అయినా నా G బలుపుకి దాన్ని రాసీ రాసీ ఆఖరికి ఆపేసాను. ఇప్పుడు గీత నడుస్తుంది. మొదట్లో దీనికి కూడా response లేదు, నా పాత కథల ప్రభావం, వీడి కథల్లో ఏం ఉండవు సరిగా రాయరాదు అని ఇంకా గీతని చదవకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ కొత్తగా చదివిన వారి response వస్తుంది.
మీరు కూడా నిరాశ పడకుండా కథ కొనసాగించండి తప్పకుండా ప్రేక్షకులు పెరుగుతారు.
Point to be noted: ఈ సైట్ కి వచ్చేది మెజారిటీ సెక్స్ కంటెంట్ కోసం, మీరు థ్రిల్లర్ రాస్తే తక్కువ ప్రేక్షకులు ఉండడం సహజం.