24-12-2023, 11:02 AM
మిత్రమా ఇప్పుడే రెండు అప్డేట్స్ చదివాను కథ మంచిగా తీసుకెళ్తున్నావు. అక్కడ ఏం జరిగిందో చెప్పడం ఆపి మంచి పని చేసావు. రూప నంబర్ 3 బాగుంది. కొందరు అంతే, నేను రాసే కథలో శివ లాగే, అమ్మాయిలు అలా ఆకర్షితం అవ్వాల్సిందే. మరి flashback ఏంటో lets see.