24-12-2023, 10:17 AM
(24-12-2023, 09:39 AM)gudavalli Wrote: మళ్ళీ లాస్య ఇంకొకసారి తన జీవితం నీతోనే అని కార్తీక్ కి చెప్పింది. నాకు తెలిసి టీవీ లో లాసు లో వున్న కంపెనీ ని లాభాల్లో కి తెచ్చిన కార్తీక్ ని బయటకు తోసేశారు అని వస్తూ వుందేమో లేదా చేతన్ కి SR కంపెనీ తన ఆర్డర్ కాన్సిల్ చేసి అయినా వుండాలి. లాస్య జరిగింది ఊహించి కార్తీక్ ఏమి చేయమంటే అది చేస్తే కార్తీక్ కోపం కొంచెం తగ్గవచ్చు అని చెప్పివుండవచ్చు. పెంట చేసింది చేసింది చేతన్ అని లాస్య కి ఫుల్ అర్థమయ్యింది.
లాస్య సూసైడ్ అటెంప్ట్ చేసిందేమో లేదా రాశి నాన్న వ్యాక్సిన్ గురించి లీక్ చేసాడేమో...