23-12-2023, 11:02 PM
(19-12-2023, 06:05 PM)Cant Wrote: మోహన్69 గారు, అచ్చుతప్పులు ఈమద్య చాలా ఎక్కువగా దొర్లుతున్నాయి, చదవటానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. పోస్ట్ చేసేముందు ఒక్కసారి చెక్ చేసుకుంటే బాగుంటుందేమొ కాస్త ఆలోచించండి. సారి, మిమ్మల్ని హర్ట్ చేసుంటే. స్టోరి అద్బుతంగా రాస్తున్నారు, ఇలాగె కొనసాగించండి.
నిజమే, మీరు చెప్పాక నేను గమనించా ,, బిజీ గా వుంది చూసుకోలేదు,, తప్పులు రాకుండా ప్రయత్నిస్తాను,,, thank you for your suggestion,
సలహాలకి నేనేమి ఫీల్ అవును,, మీకు అనిపించింది చెప్పండి,, i welcome your comments, thanks once again