23-12-2023, 08:25 PM
లాస్య కార్తీక్ ని వదలలేక పోతుంది తన ఆస్తిని వదలకుండా తనతో వుండాలి అనుకుంటుందేమో కలవాలి అంటుంది కలిసి ఏమి అడుగుతుందో వేచి చూస్తున్నాం.అయితే కార్తీక్ ఫ్రీ అయ్యాడు. కానీ అసలు ప్లాన్ ఏదో వుంది. అందుకే డబ్బు గర్వం అంటకుండా వుండే జీవితాన్ని గడుపుతున్నాడా........