23-12-2023, 02:40 PM
11 th update
అలా రోజులు సఫిగా సాగిపోతున్నాయి, శ్రావణి మీద నాకు పూర్తిగా ఫీలింగ్స్ ఏర్పడుతున్నాయి కానీ ఎలా తనకి చెప్పాలో అనేది అర్థంకావట్లేదు, విలు దొరికినప్పుడల్లా ఇద్దరం సెక్స్ చేస్కుంటున్నాం గాని ఎందుకో ఏదో మూల శ్రావణికి నా పూర్తి అంతరంగం వివరించాలంటే భయం గా ఉంది, ఎక్కడో ఏదో నేను చేసిన పనులు అంతకంటే నీచ స్థానం ఇంకోటి లేదేమో అన్నా భావన నా మదిలో అప్పుడప్పుడు తరసపడుతూ ఉంటుంది, అలాగే ఇదేమి పెద్ద విషయం కాదు చాలా మందికి జరుగుతూనే ఉంటుంది అని నా మనసు నాకు సర్దిచెప్తు ఉంటుంది, అలా కాలం గడుస్తోంది నా ఇంజనీరింగ్ 3రెడ్ ఇయర్ లొ 1st సెమిస్ రానే వచ్చింది, ఎగ్జామ్స్ ముందు 15 రోజులు సెలవులు అనేవి ఆనవా యితే, సరే ఇంటికి వెళ్దాం అనుకుని డిసైడ్ అయ్యా
శ్రావణికి మెసేజ్ చేశా , నేను ఇంటికి వెళ్తున్న అని, తను కుడా ఇంటికి వెళ్తున్న అని, మిస్ యు అని ❤️, మెసేజ్ పెట్టింది. అమ్మ కి కాల్ చేద్దాం అని ఫోన్ చేశా, రింగ్ అయినా వెంటనే ఎత్తిన్ది
హలో, అమ్మ నేను
హ చెప్పు నాన్న
అమ్మ నేను ఇంటికి వస్తున్నా ప్రిపరేషన్ హాలిడేస్ కి
సరే నాన్న, ఎప్పుడు వస్తున్నావ్
ఇప్పుడు బయలుదేరుతా ఒక గంట లొ, మధ్య రాత్రిలో వస్తా,
నాన్నని బస్సు స్టాండకి పంపనా
వద్దు అమ్మ, అంత రాత్రి ఎందుకు నేను ఆటో నో లేక టాక్సీ నో కట్టించుకుని వచ్చేస్తా, తినటానికి కూడా నాకోసం ఏమి చెయ్యకు, మధ్యలో బస్సు ఆపినప్పుడు తినేస్తా ఏదోకటి
సరే నాన్న
కాలేజ్ నుండి మధ్యాన్నం తిరిగి వచ్చేసి బట్టలు అవి సర్దుకుని, ఒక సారి ప్రవీణ ఆంటీ కి కాల్ చేసి, నేను ఇంటికి వెళ్తున్న, పది రోజుల తరవాత తిరిగి వస్తా అని చెప్పి, బస్సు స్టాండ్ కి వచ్చి బస్సు ఎక్కాను
బస్సు ఎక్కిన కొద్ది సేపటికే నాకు నిద్ర పట్టేసింది స్లీపర్ కావటం చేత, మళ్ళీ అందరూ భోజనాలకి దిగాలి అని కండక్టర్ గట్టిగా అరిచే వరకు తెలివి రాలేదు, తెరుకుని టైం చూసా రాత్రి 9:30 అయ్యింది జనాలు అందరు అప్పటికే దిగి ఢాబా లోకి వెళ్లిపోయారు, నేను దిగి కొంచుము మొఖం కడుక్కుని, ఒక ప్లేట్ పుల్కా, కర్రీ ఆర్డర్ ఇచ్చి వచ్చి కూర్చుని తింటున్న అప్పుడే చూసా ఒక అమ్మయి నాకేసి చూస్తోంది, నేను తెరుపారా చూసేసరికి చూపు తిప్పేసుకుంది, నేను తినేసి బయటకు వెళ్లి ఒక సిగరెట్ వెలిగించి పొగ వధుల్తూ చూసేసరికి ఆ అమ్మాయి నన్నే చూస్తుంది మళ్ళీ నేను చూసేసరికి చూపు తిప్పుకుంది, అందరు కండక్టర్ గురించి ఎదురు చూస్తున్నారు బస్సు డోర్ తీస్తాడని, మొత్తానికి వాడు వచ్చి తీసాడు అందరు ఎవరి సీట్ కి వాళ్ళు వెళ్లి కూర్చున్నారు, నా సిగరెట్ కుడా అయిపోయింది నేను బస్సు లోపలకి వెళ్లి నా సీట్ దగ్గరకి వెళ్తుంటే ఆ అమ్మయి నా పక్క సీట్ లొ కూర్చుని ఉంది నాకు సందేహం కలిగి ఒక సారి సీట్ నెంబర్ చూస్తుంటే, ఆ అమ్మయి మీదే అని చిన్న స్మైల్ ఇచ్చి చెప్తే, థాంక్ యు అని నా సీట్ లోకి వచ్చి కూర్చున్న, బస్సు పోనిచ్చాడు
నేను అమ్మయి కేసి చూస్తూ అడిగాను, నువ్వు ఏమి అనుకోకు బట్ ఇందాకల నుంచి నువ్వు నన్నే చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది, నువ్వు నన్నే చూస్తున్నావా, అని అడిగా
దానికి ఆ అమ్మయి, అవును నేను నిన్నే చూస్తున్న
నేను : ఒక అమ్మాయిని అబ్బయి తదేకం గా చూస్తుంటే ఇంత ఇబందిగా ఉంటుందని నాకు ఇప్పుడే అర్థమైనది అన్నా
తను ఫక్కు మని నవ్వింది, అప్పుడే అమ్మాయిని చూసా, పూర్తిగా, చాలా బావుంది చక్కటి నవ్వు, ఆ నవ్వుతుంటే ఇగుళ్ళు చక్కటి పలువరస కనబడుతూ, చాలా అందంగా కనబడుతోంది, ఒత్తయినా జూత్తు చక్కగా పాపిడి తీసి జాడవేసుకుందేమో సాంప్రదాయ బద్దంగా కనపడింది, కళ్ళకి అద్దాలు, కాటన్ చుడిదర్ వేస్కుని చాలా క్లాస్ లుక్ తో ఉంది.
చెప్పండి ఎందుకు చూస్తున్నారు నన్నే, కామెడీ గా కనిపిస్తున్నానా? అని అడిగాను చిన్నగా స్మైల్ చేస్తూ
ఆ అమ్మయి, లేదు లేదు నేను మిమల్ని, ఫెస్ట్ లొ చూసినట్టు అనిపిస్తే మీరేనా కదా అని చూస్తున్న, అల్ కాలేజీ ఫెస్ట్ జరిగింది కదా మూడు నెలల ముందు, అందులో చుసినట్ట్టు అనిపించి చూసా అంది
హ్మ్, నేను నా మనసులో అనుకున్న, అమ్మ దీనమ్మ కొంపతీసి ఏ గొడవలోనో చూడలేదు కదా అని
అవునా ఎక్కడ అని అడిగాను
అదే ఆ రోజు గొడవ జరిగింది కదా, అబ్బాయిలు సుమారు గా ఒక యాభై మంది కొట్టుకున్నారు, అప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్లు కూడా వచ్చారు కదా, అప్పుడు మీరు ఒకబ్బాయిని కొడుతూ ఉంటే సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ మిమ్మల్ని ఆపారు అయినా కూడా మీరు వినకుండా అరుస్తూ కొట్టడానికి వెళ్తుంటే సెక్యూరిటీ అధికారి మిమల్ని అందరిని అరెస్ట్ చేసారు కదా అప్పుడు చూసా
నా పరిస్థితి పెనంలో నుండి పొయ్యిలోకి పడ్డట్టు అయ్యింది, ఇది అక్కడే ఉందా, అయినా అమ్మయిలు కూడా అంత గొడవ చూసారా, చి బ్రతుకు అనుకుంటూ. అదంతా కామన్ అండీ, ఇవి కాలేజీ గొడవలు అవి అలా అవుతు ఉంటాయి, అసలు గొడవలు అవ్వకపోతే అవి కాలేజీ ఎలా అవుతాయి చెప్పండి, అయినా మీరు చెప్పండి మీరు ఏ కాలేజీ మీ కాలేజీ లొ గొడవలు అవ్వవా అని అడిగాను
అమ్మయి : నేను జవహర్లల్ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సీఎన్సెస్ లొ చదువుతున్న, 3రెడ్ ఇయర్, సారీ నేను నన్ను ఇంట్రడ్యూస్ చేసుకోలేదు కదా నా పేరు సంధ్య.
మా కాలేజీ లొ ఇలాంటి గొడవలు అవ్వవ్వు అండీ
నా గుండె జల్లు మంది, ఒడియమ్మ మెడికో నా అనుకుని, అన్నాను, మీరు డాక్టర్ పాపా,
సంధ్య, చిన్న స్మైల్ ఇచ్చి అవును అంది
సంధ్య, అది సరే అంత దారుణంగా ఎందుకు కొట్టుకున్నారండి అంది అమాయకంగా
ఏమోనండి నాకు తెలియదు, మా ఫ్రెండ్ వాళ్ల ఫ్రెండ్ గర్ల్ఫ్రెండ్ ని ఎవరో ఏదో అన్నారంట, అందుకు కొట్టేస్కున్నాం అన్నా నవ్వుతు
ఇంత చిన్న మేటర్, అమ్మయి ఎవరో, అబ్బయి ఎవరో కూడా తెలీదు, దానికి కకూడా కొట్టుకుంటారా అంది సంధ్య నవ్వుతు
మీరు నన్ను జడ్జి చేయొద్దు బట్, ఇలాంటి ఫెస్ట్స్ అయినప్పుడు అబ్బాయిలు అందరం చిన్నగా మందు తాగి ఉంటాం, సో ఇలాంటి గొడవలు వస్తే కొట్టుకుంటాం, ఇదే, టైంపాస్ మాకు అన్నా నవ్వుతు,అందులోను మా మెకానికల్ బ్యాచ్ ఎక్కడ ఉంటే అక్కడ రచ్చ తప్పదు అన్నా, చిన్నగా నవ్వుతు ఏదో గొప్ప సాధించిన గర్వము లా ఫీల్ అవుతు
సంధ్య : నిజమే ఈ మెకానికల్ వెదవలు గురించి నేను విన్నాను అంది
నేను సీరియస్ గా చూసే సరికి తను ఫక్కుమని నవ్వింది, నేను చిన్నగా స్మైల్ ఇచ్చా
హాయ్ మై నేమ్ ఐస్ విహన్,అన్నా, షేక్ హ్యాండ్ ఇచ్చింది, ఏంటండీ చేతులు అంత చల్లగా ఉన్నాయి, పారాసెటొమోల్ వేసుకోవాలేమో అన్నా, నా పిచ్చి కమిక్ టైమింగ్ ప్రదర్శిస్తూ,
సంధ్య : ఓహో మెకానికల్ వాళ్ళకి మెడిసిన్ కూడా తెలుసే అంది, ఇద్దరం చిన్నగా నవ్వుకున్నాం
ఎక్కడవరకు వెళ్తున్నారు, అని అడిగాను, తను ఇంటికి వెళ్తున్న ప్రిపరేషన్ హాలిడేస్ కి అని చెప్పటం, నేను అదే పని మీద ఉన్న అని చెప్పటం అలా మాట్లాడుకుంటూ ఉండగా, కండక్టర్ ఇంకో పది నిమిషాల్లో బావానీపురం వస్తుంది రెడీ గా ఉండాలి అని చెప్పడం తో, తను
నా స్టాప్ వచ్చేస్తుంది నేను వెళ్తాను, నైస్ మీటింగ్ యు అని చెప్పి బ్యాగ్ తీసుకుంటుంటే, నేను చూస్తూ ఉన్న
తను చిన్న స్మైల్ ఇచ్చి డోర్ దగ్గరకి వెళ్ళిపోయింది, ఒక రెండు నిముషాలు తర్వాత దిగిపోయింది, నేను టైం చూసుకునే టప్పటికి 1:30 అయ్యింది, అరగంటలో మన స్టాప్ కూడా వచ్చేస్తుందని నేను రెడీ అయ్యి బ్యాగ్ అది పక్కన పెట్టుకుని కూర్చున్న, అలా ఒక అయదు స్టోప్స్ తర్వాత స్టాండ్ కి తీస్కొని వచ్చాడు, బస్సు దిగి టాక్సీ పట్టుకుని ఇంటికి వచ్చేసా