23-12-2023, 09:55 AM
సుబ్బారావు గారు ఎవరో తెలిసారు ఆయనతో కొంచెం సమయం మాట్లాడితే అసలు మోసగాడు ఎవరో తెలిసిపోతుంది. కార్తీక్ ఎలా నడవాలి రాశి ఏమిటి అనేది ఇంకా వివరంగా తెలుస్తుంది.చివరికి లాస్యని రాశిని ఇద్దరినీ చేసుకుంటాడా లేదా లాస్య కూడా మహతి లాగా వుంటానంటుందో తెలియాలి.సొంత అపార్ట్మెంట్ కి వెళ్లిపోతే లస్యకి తండ్రికి విషయం అర్ధ్మవుతుంది. అద్భుతమైన సస్పెన్సు సినిమా కూడా ఈ స్టోరీ ముందు పనికిరాదు చాలా అద్భుతం.