Thread Rating:
  • 58 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు
ఇక ఆంటీ ఒకసారి బస్ రిపేర్ కి ఎంత టైమ్ పడుతుందని కనుక్కోమని చెప్పింది, నేను డ్రైవర్ దగ్గరకి వెళ్లి అడిగాను, టైమ్ పడుతుంది చెప్పలేము అన్నాడు, కొంచెం అర్జెంట్ అంటే, వేరే ఆల్టర్నేట్ చూసుకోండి, ఇక్కడకి దగ్గర లో కొత్తకోట అనే ఊరు ఉంది, అక్కడి నుంచి హైదరాబాద్ కి బస్ దొరుకుతుంది, కానీ అక్కడకి వెళ్ళడానికి ఈ టైమ్ లో ఏమీ దొరకవు, అదృష్టం బాగుంటే కార్ ఆపుతారు ట్రై చేయండి అన్నాడు, ఆంటీ కి చెప్తే చాలా ముఖ్యమైన పని ఉంది బాబు ఉదయమే, కొంచెం ట్రై చేస్తావా అంది, సరే అని రోడ్ సైడ్ నిలబడి ట్రై చేస్తుంటే ఒక పేపర్ వ్యాన్ వచ్చింది, ఇక నలుగురం సర్దుకొని కూర్చున్నాము, రాశి కి కొంచెం అన్ ఈజీగా ఉందని అర్థం అవుతుంది నాకు, కొంచెం సేపు అంతే అని చెప్పాను, తను సరే అంది, నేను అంకుల్ తో మాట్లాడుతూ ఉన్నాను, అంకుల్ కాలేజ్ గురించి తప్ప పాత విషయాలు చెప్పడం లేదు, ఎంత ట్రై చేసినా, ఇక కొత్తకోట లో దిగి, కొంచెం వెయిట్ చేశాక బస్ వచ్చింది, బస్ ఎక్కాక అంకుల్ ఆంటీ పడుకున్నారు, రాశి నా భుజం పట్టుకుని ఇంకా ఎంత సేపు అంది, నేను గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి, మూడు గంటలు అన్నాను, ఇంకా మూడు గంటలా అంది, అవును అన్నాను, అసలు అడగలేదు నిన్ను, మనం ఎక్కడ స్టే చేస్తున్నాము అంది, హోటల్ అన్నాను, వద్దు మా గెస్ట్ హౌస్ కి వెళ్దాము అంది, వద్దు అన్నాను, అయితే మంచి హోటల్ బుక్ చెయ్ అంది, ఓయో ఓపెన్ చేసి చూస్తుంటే తనే ఒక హోటల్ సెలెక్ట్ చేసి ఇది బాగుంది అంది, డే కి 7000 అది, పాపం బాగా టైర్డ్ అయింది అని బుక్ చేశాను, తను నన్ను గట్టిగా కౌగలించుకొని ఉంది, ఆంటీ కి పెళ్లి అయింది అని ఎందుకు చెప్పావు అన్నాను, లేదంటే బ్యాడ్ గా అనుకుంటారు కదా అంది, నీకు ఒకటి చెప్పనా అన్నాను, నాకు తెలుసు ఇప్పుడు కాదు, పడుకో అసలు నిద్ర లేదు అని కళ్ళు మూసుకుంది, నేను కూడా పడుకున్నాను, ఉదయం 7 గంటలకి హైదరాబాద్ రీచ్ అయ్యాము, ఆంటీ అంకుల్ దిగుతూ బెంగళూర్ లో కలుద్దాము మళ్ళీ అంది, సరే అన్నాను, ఇక మేము హోటల్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యాము, తను కాఫీ తాగి, కార్తీక్ డ్రెస్ ఎలా అంది, టెన్షన్ ఎందుకు, ఫస్ట్ రెస్ట్ తీసుకో అని చెప్పాను, తను వచ్చి నా పక్కన పడుకుంది, నా ఛాతి మీద చేతిని వేసి, నా భుజం మీద తన తల పెట్టి, నీకు ఒకటి చెప్పనా అంది, చెప్పు అన్నాను, నువ్వు ఎప్పుడు అయితే ప్యూర్ గా లవ్ చేసావు అని తెలిసినప్పుడు ఇలా పడుకోవాలి అనుకున్న అంది, మరి కొచ్చి లో బీచ్ లో ఏమి చేసావు అన్నాను, అది అంటే పడుకోలేదు కదా, ఏదో బీచ్ వ్యూ రాత్రి, ఎవరూ లేరు, రొమాంటిక్ గా ఉంటుంది అని అంది, సరే అన్నాను, తను ముద్దు పెట్టి, తలని నా ఛాతి మీద పెట్టి, వేళ్ళతో షర్ట్ మీద నుంచే ఛాతి మీద గోకుతూ, నువ్వే ఫస్ట్ లవ్ చేసావు నన్ను కదా అంది, అవును నిజమే, నీకు ఎలా తెలుసు అన్నాను, నాకు అంతే అలా తెలిసిపోతాయి అంది,  అవునా ఇంకా ఏమీ తెలుసు అన్నాను, ఏమీ లేదు కానీ పడుకో అంది, సరే అన్నాను, తను అలానే నా మీద పడుకుంది, మధ్యానం లేచాము, తను లేచి బెడ్ మీద కూర్చుంది, నేను కూర్చుని తన మొహం చూస్తూ తన తలని పట్టుకుని ముద్దు పెట్టాను, తనని అలానే బెడ్ మీద పడుకబెట్టాను, తన మీద పడుకుని, నడుము మీద చెయ్యి వేసి నిమురుతూ పెదాలని గట్టిగా నాకుతూ ఉన్నాను, అలా పది నిమిషాలు ముద్దులు పెడుతూ ఉన్నాము, నేను తన షర్ట్ విప్పి, బ్రా మీద ముద్దులు పెడుతుంటే తను కార్తీక్ వద్దు అంది, నేను మళ్ళీ తన పెదాలని గట్టిగా అందుకున్నాను, తను కూడా ముద్దులు పెడుతూ ఉంది, నేను మళ్ళీ సళ్ళ మీద మొహం పెట్టి, నాకుతూ ఉంటే, వద్దు కార్తీక్ అంది, నేను ఆపేసి, ఏమైంది అన్నాను, ప్యాంట్ లో చూడు అంది, తన ప్యాంట్ లో చెయి పెట్టగానే అర్థం అయింది, పీరియడ్స్ అహ్ అన్నాను, అవును అంది, సరే అయితే అందుకేనా అంత అనీజీ లో ఉన్నావు అన్నాను, అవును అంది, సరే సారీ అన్నాను, సరే ఫ్రెష్ అవ్వు అన్నాను, ప్యాడ్స్ కావాలి అంది, తెస్తాను అని లేచి ఫోన్ తీసుకుని బయటకి వచ్చాను, నళినీ, నవ్య, ఆఫీస్ నుంచి మిస్డ్ కాల్స్ ఉన్నాయి, నేను పట్టించుకోకుండా వెళ్లి ప్యాడ్స్ కొనుక్కుని వచ్చాను, తను ఫ్రెష్ అయ్యి వచ్చింది, నేను ఫ్రెష్ అయ్యి బయటకి వచ్చాము, ఫస్ట్ తినేసి, షాపింగ్ చేసాము, సాయంత్రం వరకు బాగా తిరిగి, నడుచుకుంటూ వచ్చి రూమ్ కి చేరాము, బాగా అలసిపోవడం వల్ల తినేసి పడుకున్నాము, నాకు ఉదయం 4 గంటలకు మెలుకువ వచ్చింది, చూస్తే తను ప్రశాంతం గా నా పొట్ట మీద చేయి వేసుకుని ఛాతి మీద తల పెట్టుకొని పడుకుంది, నేను తనని చూస్తూ ఉంటే అనిపించింది, ఇంత మెచ్యూర్ అసలు, డబ్బు గర్వం లేదు, అహం లేదు, అని తను నా కోసం చేసిన పనులు గుర్తు చేసుకుని తల మీద ముద్దు పెట్టాను, ఇక లైఫ్ ఎలా ఏమి చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాను, ఒక జాబ్ తెచ్చుకుని, మళ్ళీ ప్రశాంతమైన జీవితం గడపాలి, రాశి బిజినెస్ చేసుకున్న, నేను మాత్రం తన కంపెనీ లో జాయిన్ కాకూడదు అని అనుకుంటూ ఉన్నాను, ఫోన్ చూస్తే చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి, డిస్టర్బ్ అని ఫోన్ సైలెంట్ లో పెట్టేసాను ఉదయం నుంచి, పక్కనే రాశి ఫోన్ ఉంది, తన వేలు తీసుకుని మెల్లగా అన్లాక్ చేశాను, వాల్ పేపర్ మేము ముంబై బీచ్ లో దిగిన ఫోటో పెట్టుకుంది, గాలరీ ఓపెన్ చేస్తే మొత్తం మా ఇద్దరి ఫొటోస్ ఉన్నాయు, కిందకి అలా డ్రాగ్ చేస్తూ వెళ్తుంటే కాలేజ్ ఫొటోస్ ఉన్నాయి, ఫేస్ బుక్ చూసినా మా ఇద్దరి పిక్ డీపీ గా పెట్టుకుంది, ఇన్స్తాగ్రం లో కూడా అలానే ఉంది, వాట్సప్ ఓపెన్ చేశాను, అన్నీ మామూలు చాట్ లానే ఉన్నాయి, మహిత, లాస్య తో కూడా మామూలు చాట్ ఉంది, వాళ్ళ నాన్న చాట్ ఓపెన్ చేశాను, బెంగళూర్ లో మేము స్టార్ట్ అయిన రోజు విషయం చెప్పింది వాళ్ళ నాన్న కి, ఆయన జాగ్రత్త అని చెప్పాడు, ఇక ఫోన్ పక్కన పెట్టి పడుకున్నాను, ఉదయం లేచాను, తను నా కంటే ముందే లేచింది, కాఫీ ఆర్డర్ చేసినట్టు ఉంది, కాఫీ ఇచ్చి లేపింది, కాఫీ తాగుతూ ఉండగా నా ఫోన్ చెక్ చేసావా అంది, చెకింగ్ కాదు జస్ట్ మధ్యలో మెలుకువ వస్తే చూసాను అన్నాను, నా మీద ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు పర్లేదు అంది, డౌట్ తో చూడలేదు అన్నాను, లాస్య విషయం తరువాత కొంచెం జాగ్రత్త పడుతున్నావు కదా అంది, అలా ఏమీ లేదు, కాని మనకి బస్ లో కలిసిన ఆంటీ అంకుల్ ని కలవాలి అని టాపిక్ డైవర్ట్ చేశాను, బెంగళూర్ కి వెళ్ళాక కలుద్దాం డాడీ కి చెప్పనా సంతోష పడుతాడు అంది, మనం కలిసి ఏదో ఒక రోజు సర్ప్రైజ్ చేద్దాము అన్నాను, సరే అంది, ఇక ఈ రోజు ప్లాన్స్ ఏంటి అన్నాను, గూగుల్ లో చెక్ చేశాను, విజిటింగ్ ప్లేసెస్ చూసి వద్దాము అంది, సరే అయితే రెడీ అవ్వు అన్నాను, నిన్నటి లాగా బాగా తిప్పకు నడుచుకుంటూ, ఒక కార్ బుక్ చేసుకుందాము అంది, సరే అన్నాను, ఇక తను రెడీ అయ్యి వచ్చింది, నేను రెడీ అయ్యి బయటకి వెళ్ళాము, చార్మినార్, జూ పార్క్ అన్నీ తిరిగేసాము, సాయంత్రం లుంబిని పార్క్ కి వెళ్తూ ఉంటే మహిత రాశికి ఫోన్ చేసింది, రాశి అడిగింది లిఫ్ట్ చేయాలా వద్దా అని, నీ ఇష్టం అన్నాను, తను చూద్దాము అని లిఫ్ట్ చేసింది, మహిత అడిగింది కార్తీక్ ఎక్కడ అని, ఏమో తెలియదు అంది, ఇద్దరూ రెండు రోజుల నుంచి ఆఫీస్ కి కూడా వెళ్లడం లేదు అంట కదా అంది, తను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, నాకు ఏమీ చెప్పలేదు, అందుకే వెళ్లలేదు అంది, సరే నీకు కాంటాక్ట్ అయితే కాల్ చేయమని చెప్పు అంది, సరే అంది, మేము లుంబిని పార్క్ లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే రాశి అడిగింది, ఇక మళ్లీ వెళ్ళవా అని, లేదు అన్నాను, కచ్చితంగా వెళ్ళవా అంది, అవును అన్నాను, సరే ఏంటి ప్లాన్ అంది, బుద్ధుడిని చూసి హోటల్ కి వెళ్ళడమే అన్నాను, అది కాదు బెంగళూర్ కి వెళ్ళాక ఏంటి ప్లాన్ అంది, జాబ్ లో జాయిన్ అవుతాను అన్నాను, జాబ్ అహ్ మళ్ళీ అంది, అవును కొన్ని రోజులు చేస్తాను అన్నాను, మరి బిజినెస్ అంది, నిదానం గా ప్లాన్ చేస్తాను అన్నాను, సరే నీ ఇష్టం అంది, నేను ఛైర్మెన్ కి ఫోన్ చేశాను, చెప్పు కార్తీక్ అన్నాను, నాకు ఒక 5 కోట్లు కావాలి అన్నాను, తీసుకో అన్నాడు, లేదు మీరే నా అకౌంట్ కి పంపండి అన్నాను, ఏదైనా పని ఉందా అన్నాడు, అవును అన్నాను, సరే పంపిస్తా అన్నాడు, మేము ఇక బోట్ లో బుద్దుడి దగ్గరకి వెళ్లి వస్తుంటే అమౌంట్ క్రెడిట్ మెసేజ్ వచ్చింది, మేము ఇక హోటల్ కి వెళ్లి, అంకుల్ కి ఫోన్ చేసి, నేను ఇక మీ బిజినెస్ లో పని చేయను, నా రాజీనామా పంపుతున్నాను అని చెప్పాను, ఏమైంది బాబు అన్నాడు, నాకు కొంత టైమ్ కావాలి, ఫ్రీ గా ఉండాలి అనుకుంటున్న అన్నాను, మళ్ళీ ఎప్పుడు అన్నాడు, నేను సెట్ అయ్యాక చేస్తాను, థాంక్స్ అని చెప్పి కట్ చేశాను, ఆయన మళ్లీ కాల్ చేస్తుంటే కట్ చేశాను, ఇక ఫోన్స్ స్టార్ట్ అయ్యాయి, లాస్య, మహితల నుంచి, నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను,ఇక లాస్య రాశి కి ఫోన్ చేసింది, కార్తీక్ కంపెనీ నుంచి బయటకి వచ్చేశాడు నీకు ఏమైనా తెలుసా అని, అవునా నాకు తెలియదు అంది, ఎక్కడ ఉన్నాడు, బెంగళూర్ లో కూడా లేడు అంది, ఏమో నాకు 3 రోజుల నుంచి ఫోన్ చేయడం లేదు అంది, నీతో కాంటాక్ట్ అయితే ఒకసారి ఫోన్ చేయమని చెప్పు అంది, సరే అంది, మహిత కూడా రాశికి ఫోన్ చేసి చెప్పింది, ఇప్పుడే లాస్య చెప్పింది అంది, ఇంత పెద్ద డెసిషన్ తీసుకుంటాడు అనుకోలేదు కొంచెం తెలుసుకో ఎక్కడ ఉన్నాడో అంది, సరే అంది రాశి, వాళ్ళ ఫోన్స్ అయ్యాక నువ్వు ఇప్పుడు బయటకి వచ్చేస్తే ఫార్మా కంపెనీ లో మనం కొత్తగా రిక్రూట్ చేసాము, వాళ్ళని తీసేస్తారు అంది, నేను ఎవరి గురించి ఆలోచించడం లేదు ఇప్పుడు అన్నాను, నీ గురించి అయినా నువ్వు ఆలోచించవచ్చు కదా అంది, అదే చేస్తున్న, నువ్వు అక్కడ వర్క్ చేస్తావా ఇక అన్నాను, నువ్వు లేకుండా చేయను అంది, నీ ఇష్టం ఇక అని తినేసి పడుకున్నాము. ఉదయం రాశి లేపుతూ ఉంది, ఏమైంది అన్నాను, తొందరగా లెగు అని అంటుంది, ఏమైంది ఆఫీస్ కి వెళ్ళాలా ఏంటి, పడుకోనివ్వు అన్నాను, ఫస్ట్ లేచి రెడీ అవ్వు అని బాత్ రూమ్ లోకి పంపింది, నేను రెడీ అయ్యి వచ్చేసరికి తను రెడీ అయ్యింది, తనే టవెల్ తీసుకుని తుడుస్తూ టీ తాగమని చెప్పింది, తనే డ్రెస్ వేసి రెడీ చేసింది, ఎక్కడకి అన్నాను, డాడీ హైదరాబాద్ వచ్చాడు వెళ్దాం పద అంది, ఇంత అర్జెంట్ ఎందుకు కలుద్దాము లే అన్నాను, నేను సుబ్బారావు గారికి ఫోన్ చేశాను, వాళ్ళు హైదరాబాద్ లోనే ఉన్నారు, వస్తున్నాము అని చెప్పాను అంది, నీకు ఎందుకు అంత తొందర అన్నాను, డాడీ చాలా సంవత్సరాలుగా ఆయన కోసం ఎదురు చూస్తున్నారు, మనం తెలిసీ ఆయనకి చెప్పకుంటే ఎలా అంది, అయినా నా ఫోన్ ఎలా ఓపెన్ చేసావు అన్నాను, అది ఇంటర్నేషల్ పాస్వర్డ్ మరి, నాకు తెలియదా అయినా ఒక ఫోన్ చేశాను అంతే, చెక్ చేయలేదు లే నీ లాగా అంది, చెక్ చేసినా ఏమీ లేవు అన్నాను, తను నన్ను రెడీ చేస్తూ, అన్నీ అమ్మాయిల నంబర్స్ ఉన్నాయి కాల్స్ లో అసలు, రాజేష్ నంబర్ తప్పా అంది, చెక్ చేయలేదు అన్నావు అన్నాను, నంబర్ చూస్తుంటే కాల్ లిస్ట్ చూసాను, నవ్య ఎవరూ అంది, నళినీ సిస్టర్ అని చెప్పాను, తను సరే పదా అంది, క్యాబ్ బుక్ చేసుకుని వాళ్ల పేరెంట్స్ ఉన్న గెస్ట్ హౌస్ కి వెళ్ళాము, హాయ్ అంకుల్ ఆంటీ అని విష్ చేశాను, ఎలా ఉన్నావు బాబు అన్నాడు, ఫైన్ అంకుల్ మీరు అన్నాను, ఫైన్ బ్రేక్ ఫాస్ట్ చేద్దాము, మీ కోసమే వెయిటింగ్ అన్నాడు, అయ్యో మీరు చేసేయచ్చు కదా అన్నాను, ఉన్నదే ఇద్దరం కూతురు ఇక్కడే ఉంది కదా, అసలు మేము బిజీ పనులలో అసలు రోజూ ఒకసారి కూడా కలుసుకోలేము, కలిసే టైమ్ లో అయినా కలిసి తింటే బాగుంటుంది కదా అన్నాడు, సరే అంకుల్ అని టిఫిన్ తినడం స్టార్ట్ చేసాము, అంకుల్ తింటూ కార్తీక్ సూర్య నారాయణ విషయం లో బాగా హర్ట్ అయ్యావు అని రాశి చెప్పింది, ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి, హ్యాపీగా మన బిజినెస్ చూసుకో అన్నాడు, రాశి వద్దు డాడీ, కార్తీక్ ని ఫోర్స్ చేయకు, తనకి ఇష్టం వచ్చినప్పుడు టేక్ ఓవర్ చేస్తాడు, అప్పటివరకు ఇబ్బంది పెట్టకుండా ఉండు, తన లైఫ్ తనది అంది, సరే అయితే కార్తీక్ ఇప్పుడు అక్కడ ఉండడు కదా నువ్వు జాబ్ చేస్తావా లేదా మన కంపెనీ చూసుకుంటావా అని అడిగాడు, ఇంకా డిసైడ్ కాలేదు, కానీ జాబ్ చేయను ఇక అంది, సరే నీ ఇష్టం అన్నాడు, తిన్నాక రాశి వాళ్ళ అమ్మ తో లోపలకి వెళ్ళింది, అంకుల్ నాతో ఏదో సర్ప్రైజ్ అంది రాశి, ఏంటి అన్నాడు, చెప్పలేదా అన్నాను, లేదు అన్నాడు, అయితే అది మీకు లైఫ్ లో చాలా గుర్తు ఉండిపోయే సర్ప్రైజ్ అన్నాను, అవునా చెప్పు అన్నాడు, వెళ్తున్నాము కదా, కొంచెం ఓపిక పట్టండి అన్నాను, ఏంటో మీరు హైదరాబాద్ కి వచ్చి కూడా సర్ప్రైజ్ ప్లాన్ చేశారు అన్నాడు, మంచి విషయమే అంకుల్ అన్నాను, రాశి అండ్ వాళ్ళ అమ్మ బయటకి వచ్చారు, రాశి వచ్చి డాడీ ఏమైనా కొత్తగా ఉన్నానా అంది, చీర లో బాగున్నావు అమ్మ అన్నాడు, ఇంకా అంది, వాళ్ళ అమ్మ ఇది చూడండి పెళ్లి కాకుండానే నల్ల పూసల చైన్ వేసుకుంది అంది, ఏంటి అమ్మ కొంప తీసి పెళ్లి చేసుకున్నారా ఏంటి, అదేనా సర్ప్రైజ్ అన్నాడు, పెళ్లి మీరు చేశాకే చేసుకుంటాము, మనం కలిసే వాళ్ళు మా ఇద్దరినీ భార్య భర్తలు అనుకుంటున్నారు, ఆంటీ ఇంతక ముందే అడిగింది ఇలా ఒక చైన్ కూడా లేకుంటే ఎలా అని అందుకే అంది, కానీ అని వాళ్ళ నాన్న అంటూ ఉంటే ఇప్పటి వరకూ అమ్మ తిట్టింది మీరు కూడా అంటే ఇప్పుడు వద్దు, వచ్చాక తిట్టండి, ఇప్పటికే లేట్ అయ్యింది వెళ్దామా అంది, బయటకి వచ్చాక అడ్రస్ చెప్పు అమ్మ డ్రైవర్ కి అంది, డ్రైవర్ వద్దు నేను డ్రైవ్ చేస్తాను అంది, సరే అని కార్ ఎక్కాక తను మొబైల్ లో లొకేషన్ పెట్టు అని చెప్పింది, మేము ఇద్దరం ముందు కూర్చున్నాము, ఆంటీ అంకుల్ వెనకాల కూర్చున్నారు, రాశి స్టార్ట్ చేసి వెళ్తూ అడిగింది ఎలా ఉన్నాను అని, బాగున్నావు ఫేస్ లో కల వచ్చింది అన్నాను, అసలు నీతోనే వేయించుకుందాము అనుకున్న కానీ అమ్మ పెళ్లి కాకుండా వద్దు అంటే నేనే వేసుకున్న అంది, ఏమీ కాదు లే అన్నాను, అంకుల్ ఆంటీ ఫేస్ లో చాలా హ్యాపీ నేస్ కనపడుతూ ఉంది, ఏమైంది అంకుల్ అంత హ్యాపీగా ఉన్నారు అన్నాను, మేము ఎంత సంపాదించిన రాశి కోసమే కదా బాబు, తను హ్యాపీగా ఉంటే చాలు మాకు, ఇలా మనం అంతా ఒక ఫ్యామిలీ గా వెళ్తుంటే సంతోషం గా ఉంది, ఇంతకంటే ఏమి కావాలి మాకు, నువ్వు నేను రాశి ఆంటీ, ఇదే చాలు బాబు అన్నాడు, అంకుల్ ఒకటి అడుగుతాను ఏమీ అనుకోకండి అన్నాను, అడుగు బాబు అన్నాడు, రాశి నేను మూడు రోజుల నుంచి కలిసే ఉంటున్నాము, మీకు కోపం రాలేదా అన్నాను, తను ఇష్టపడిన అబ్బాయి, పెళ్లి చేసుకునే అబ్బాయి తో కలిసి ఉంది, మామూలుగా అయితే కోపం రావాలి, కానీ నాకు తన సంతోషమే ముఖ్యం, అయినా మొన్నటి వరకు కొంచెం భయం ఉండేది, కానీ ఇప్పుడు ఏమీ లేదు, లాస్య గురించి ముందే చెప్పాలి అనుకున్నాను, కానీ రాశి నే చెప్పకు అంది, అందుకే నువ్వు ఫోన్ చేసి అడిగినా చెప్పలేదు, అయినా నాకు నమ్మకం ఉంది నా కూతురి మీద, కానీ మీ ఆంటీ నే కొంచెం భయపడింది అన్నాడు, అయ్యో ఆంటీ అని నేను అంటూ ఉంటే రాశి, నేను ఆల్రెడీ చెప్పేశాను, నువ్వు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయకు, అయినా అది మా పేరెంట్స్ తో డిస్కస్ చేస్తావా, సిగ్గు లేదు నీకు అంది, సిగ్గు ఎందుకు, ఆంటీ కి డౌట్ క్లియర్ చేయాలి అని చెప్తున్న అంతే అన్నాను, నేను క్లియర్ చేశాను కానీ నువ్వు ఆ టాపిక్ స్టాప్ చెయ్ అంది, ఇక మామూలుగా మాట్లాడుకుంటూ సుబ్బారావు దగ్గరకి వెళ్ళాము, ఇంటి దగ్గర కార్ ఆపి, రాశి వాళ్ళ నాన్న తో డాడీ, కొద్దిసేపు వెయిట్ చేయండి, నేను కాల్ చేస్తాను, అప్పుడు రండి అంది, సరే అమ్మా టెన్షన్ గా ఉంది, తొందరగా పిలువు అంది, సరే డాడీ అని లోపలకి వెళ్ళాము ఇద్దరం, కాలింగ్ బెల్ కొట్టగానే ఒక మామూలు ఏజ్ ఉన్న అబ్బాయి తలుపు తీసి ఎవరూ కావాలి అన్నాడు, సుబ్బారావు గారు అన్నాను, వాడు రండి అని సోఫా లో కూర్చోపెట్టి లోపలకి వెళ్ళాడు, అంకుల్ ఆంటీ వచ్చారు, రాశి వాళ్ళని చూడగానే లేచి, కాళ్ళకి నమస్కరిస్తూ నన్ను చేయమంది, సరే అని నేను మొక్కాను, వాళ్ళు రాశిని దీర్ఘ సుమంగళి భావ అని దీవించారు, మేము లేచాక ఆంటీ ఇప్పుడు చూడు ఎంత లక్షణంగా ఉన్నావు కూర్చో అంది, కూర్చున్నాక ఏమిటీ కలవాలి అన్నారు అంది, ఒక్క నిమిషం అని రాశి వాళ్ళ నాన్న కి ఫోన్ చేసింది, మాకు టీ ఇచ్చారు, రాశి వాళ్ళ అమ్మ నాన్న సుబ్బారావు గారిని సరస్వతి గారిని చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే వచ్చి వాళ్ళ కాళ్ళ మీద పడ్డారు, ఒక ఎమోషనల్ డ్రామా నడిచింది కొద్దిసేపు, బాగున్నారా ఎక్కడ ఉన్నారు చెప్పకుండా వెళ్ళిపోయారు అని రెగ్యులర్ క్వశ్చన్ అయ్యాక రాశి వాళ్ళ నాన్న రాశిని పిలిచి మా కూతురు అని చెప్పాడు, సుబ్బారావు గారు నాకు ఆ రోజు చూసినప్పుడే అనిపించింది రా కృష్ణ, పోలికలు ఉన్నాయి, నాకు బాగా తెలిసిన వాళ్ల అమ్మాయి అయి ఉంటుంది అని అనిపించిది అన్నాడు, మీ తెలివి తేటలు ఇప్పటికీ అలానే ఉన్నాయి గురువు గారు అన్నాడు, కూర్చో అని చెప్పి, పెళ్లి ఎప్పుడు చేసావు ఎక్కడ న్యూస్ కూడా రాలేదు, ఇంత పెద్ద బిజినెస్ మాన్ వి అన్నాడు, అప్పుడు ఆయనకి అర్థం అయింది రాశి నల్లపూసలు ఎందుకు వేసుకుంది అని, ఏదోలే గురువు గారు అలా అయిపోయింది అన్నాడు, అబ్బాయి కూడా మనకి తెలిసినవాడేనా అన్నాడు, అంత ఛాన్స్ మనకి ఎక్కడ ఇస్తారు గురువు గారు లవ్ మ్యారేజ్ అన్నాడు, అబ్బాయి కూడా బాగా తెలిసిన వాడి లాగే ఉన్నాడు అన్నాడు, మన సూర్య నారాయణ మొబైల్ కంపెనీ ఉంది కదా దానికి సీఈఓ అన్నాడు, ఆ లాస్ లో ఉన్న కంపెనీ ని ప్రాఫిట్స్ లోకి తెచ్చింది నువ్వేనా అన్నాడు, అవును అంకుల్ అన్నాను, మీరు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు కదా అన్నాడు, తెలుసుకోకుండా ఎలా ఉంటాను రా మీ గురించి, ఇంత పెద్ద వాళ్ళు అయ్యారు అయినా ఇంకా నన్ను గుర్తు పెట్టుకున్నారు, మీ అమ్మాయికి అల్లుడికి కూడా నా గురించి తెలిసింది అంటే గర్వంగా ఉంది రా కృష్ణ అన్నాడు, ఏది అయినా మీ దయే గురువు గారు అన్నాడు, కొద్దిసేపు మాట్లాడుకుని ఇద్దరూ లోపలకి వెళ్ళారు, మేము ఆంటీ తో మాట్లాడుతూ ఉన్నాము, ఒక అరగంట అయ్యాక ఇద్దరూ బయటకి వచ్చారు, సరే గురువు గారు మళ్ళీ కలుస్తాను అన్నాడు, సరే రా జాగ్రత్త అని చెప్పాడు, ఇక బయటకి రాగానే అంకుల్ నన్ను హగ్ చేసుకుని నువ్వు బస్ లో రావడం నా అదృష్టం కార్తీక్, ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ అసలు జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను, నా 25 సంవత్సరాల వెతుకులాట నువ్వు తీర్చావు థాంక్స్ అన్నాడు, అయ్యో నేను ఏమి చేశాను అంకుల్ అన్నాను, ఏమీ మాట్లాడకండా బెంగళూర్ కి వెళ్దాము, ఇప్పుడే నీ గురించి గురువు గారి తో మాట్లాడాను అన్నాడు, రాశి డాడీ మేము పది రోజులు ఉండాలి అనుకున్నాము, కార్తీక్ అసలు టైమ్ కూడా ఇవ్వడు నాకు, నువ్వు మళ్ళీ బెంగళూర్ అంటున్నావు, బిజినెస్ ఇస్తే అసలు దొరకడు అంది, లేదు రాశి చాలా పనులు ఉన్నాయి, ఇక నుంచి మనతోనే ఉంటాడు కార్తీక్, నాకు ఒక వారం బిజీ షెడ్యూల్ ఉంది, అవగానే నేను అమ్మ కార్తీక్ ఇంటికి వెళ్ళి మాట్లాడేసి వస్తాము అన్నాడు, వద్దు డాడీ కార్తీక్ నే మాట్లాడమని చెప్పు, నేను నేనుగా వాళ్ళ పేరెంట్స్ కి నచ్చాలి, నువ్వు అమ్మ, మీ పేరెంట్స్ ని దూరం చేసుకుని ఉన్నట్టు నేను ఎవరినీ మిస్ చేసుకోవాలి అనుకోవడం లేదు, కార్తీక్ కి టైమ్ ఇవ్వు, అది బిజినెస్ అయినా, పెళ్లి అయినా, ఫోర్స్ చేయకు డాడీ అంది, సరే ఫస్ట్ అయితే బెంగళూర్ వెళ్దాము, రెండు రోజులు కార్తీక్ టైమ్ ఇవ్వు అంతే, తరువాత పది రోజుల కాదు, ఎన్ని రోజులు అయినా మీకు టైమ్ ఇస్తాను ప్లీజ్ తల్లీ అన్నాడు, నన్ను కాదు డాడీ కార్తీక్ ని అడుగు అంది, కార్తీక్ ప్లీజ్ రెండే రోజులు అంతే అన్నాడు, నేను రాశిని అడిగాను, తను నేను ఏమీ చెప్పను బాబు, నేను ఏమైనా చెప్పి, అది మిస్ ఫైర్ అయితే నన్ను తిడతావు అంది, సరే అన్నాను అంకుల్ తో.
Like Reply


Messages In This Thread
RE: వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు - by Hotindianguy - 23-12-2023, 10:56 AM



Users browsing this thread: 32 Guest(s)