22-12-2023, 06:48 PM
చేతన్ లాస్య తో పెళ్ళి అయ్యింది అని అబద్దం చెబుతున్నట్టు తెలిసిపోతుంది. లాస్య పెళ్లి అయితే రాశికి తెలియక వుండదు.మహిత కు తెలియకుండా వుండదు. లాస్య కార్తీక్ సక్సెస్ కోరుకుంటుంది ఏమి తెలియని వాడ్ని సక్సెస్ అయినా మళ్ళీ వెళ్ళిపోతాను అన్నవాడని బ్రతిమిలాడాల్సిన పని లేదు కదా.చేతన్ కార్తీక్ మైండ్ ను డైవర్ట్ చేసే డైలాగ్ లా వుంది.