22-12-2023, 06:30 PM
(22-12-2023, 01:50 PM)ANUMAY112911 Wrote: హాయ్ అండీ అందరికి......
ప్రసాదరావు గారు కథను కొనసాగుంచకపోవడానికి కారణం నిజంగా అదేనా..........
Prasadrao గారు రాసే.... Naa ఆటో గ్రాఫ్స్ స్వీట్ మెమొరీస్ ...... సారీ లో "జారీనా" పేరుకు బదులు "jalaja" మార్పించినందుకే "ప్రసాదరావు " గారు హర్ట్ అయ్యి కథను కొనసాగించడంలేదు అని చాలా మంది అనుటున్నారు......
ఒకవేళ అదే కనక నిజం అయితే మాత్రం........మనం అందరం oka గ్రేట్ రచయితను.... నష్టపోయాం......
నేను రాసే కథలో భరత్, సింధూ ఈ రెండు పేర్లు నాకు PM వచ్చాయి ఇద్దరి దగ్గర్నుండి, అది కథ మొదట్లో, నాకు ఏం ఇబ్బంది లేదు పెట్టేసాను. కానీ అంత పెద్ద కథ రాసి పేరు మర్పించారు అంటే ఏమిటి. ఎందుకూ. పేరులో ఏముందో మరి వాళ్ళకే తెలియాలి. If I’m over reacted forgive my immaturity.