22-12-2023, 06:20 PM
(22-12-2023, 01:50 PM)ANUMAY112911 Wrote: హాయ్ అండీ అందరికి......
ప్రసాదరావు గారు కథను కొనసాగుంచకపోవడానికి కారణం నిజంగా అదేనా..........
Prasadrao గారు రాసే.... Naa ఆటో గ్రాఫ్స్ స్వీట్ మెమొరీస్ ...... సారీ లో "జారీనా" పేరుకు బదులు "jalaja" మార్పించినందుకే "ప్రసాదరావు " గారు హర్ట్ అయ్యి కథను కొనసాగించడంలేదు అని చాలా మంది అనుటున్నారు......
ఒకవేళ అదే కనక నిజం అయితే మాత్రం........మనం అందరం oka గ్రేట్ రచయితను.... నష్టపోయాం......
దానికి
హర్ట్
అయ్యారా లేదా నాకు తెలియదు కాని..
ఆ సిరీస్ ను అన్ని ఎపిసోడ్ లు రాయడానికి చాలా సంవత్సరాలు పట్టి ఉంటుంది...
చాలా కష్టం అన్నేళ్లు టైపు చేయడం..
సింపుల్ గా ఆ కష్టాన్ని తోసేస్తే ఎలా..
అంతవరకే...
ఆ తప్పు రీడర్స్ దే....
బెదిరిస్తే అడ్మిన్ ఏమి చేస్తారు...
నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..