Thread Rating:
  • 58 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు
 ఇక లంచ్ తినేసి, వర్క్ లో ఉండగా చేతన్ వచ్చాడు, నేను వాడికి కనపడకుండా ఉండటానికి ట్రై చేస్తూ ఉన్నాను, నవ్య వాడికి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది, ఇక వాడు వెళ్తూ నవ్యతో ఎవరో కిరణ్ ఉన్నాడు అని నలినీ చెప్పింది, ఒకసారి రమ్మని చెప్పు అన్నాడు, నవ్య నన్ను పిలిచింది, నువ్వు వెళ్ళు నేను కలుస్తాను వెళ్లి అన్నాను, నవ్య వెళ్ళిన తరువాత నేను చేతన్ దగ్గరకి వెళ్ళాను, వాడు నన్ను చూసి షాక్ అయ్యి, నువ్వేంటి ఇక్కడ అన్నాడు, సేమ్ క్వశ్చన్ నాది కూడా అన్నాను, వాడు నాతో నువ్వు ఏదో చేయాలని చూస్తూ ఉన్నావు కదా అన్నాడు, ఏది చేయాలి అని అన్నాను, నళినీ కి చెప్తాను వెయిట్ అన్నాడు, చెప్పు ఏమి అవుతుంది నాకు, నథింగ్ అన్నాను, అసలు ఏమి చేస్తున్నావు నువ్వు అన్నాడు, మళ్ళీ నాది కూడా అదే డౌట్ అన్నాను, వాడు చూడు కార్తీక్, నాకు చాలా పనులు ఉంటాయి, అలానే ఇక్కడ కూడా అన్నాడు, నేను కూడా అలాగే నాకు కూడా చాలా పనులు ఉన్నాయి అన్నాను, వాడు సరే మనం బయటకి వెళ్లి మాట్లాడుకుందామా అన్నాడు, సరే నవ్య కి చెప్పి వస్తాను అన్నాను, నవ్య కి చెప్పి బయటకి వచ్చాను, వాడు ఫుల్ టెన్షన్ తో ఉన్నాడు, నేను వాడితో కూల్ గా ఉండు అని పక్కనే ఉన్న టీ షాప్ కి తీసుకెళ్ళాను, టీ ఆర్డర్ చెప్పి, చేతన్ నాకు తెలుసు నీ బాధ ఏంటో అని, కానీ నువ్వు వెళ్తున్న రూట్ తప్పు అన్నాను, ఏమి తెలుసు అన్నాడు, నీ వ్యాక్సిన్ గురించి తెలుసు, ఆఫ్రికా లోని పంకజ్ గురించి తెలుసు అన్నాను, అది వ్యాక్సిన్ ఆర్డర్ అన్నాడు, చూడు చేతన్ నువ్వు ఏదో ఒకటి చేసి నేనే గొప్ప అని తెలియ చేయాలి అని అనుకుంటూ ఉన్నావు, కానీ అది అంతా నీ ప్లాన్ అని ప్రూవ్ చేయడం నాకు నిమిషం పని, అయినా నేను నిన్ను బ్యాడ్ చేయాలి అనుకోవడం లేదు, నువ్వు చేసే బ్యాడ్ ని ఆపాలి అనుకుంటూ ఉన్న అంతే అన్నాను, నేను ఏమి బ్యాడ్ చేస్తున్న అన్నాడు, ఇప్పటికి అయినా ఒప్పుకో నీ తప్పు అన్నాను, ఏమి తప్పు చేయలేదు అన్నాడు, మీ నాన్న అంటే ఛైర్మన్ గారికి చాలా అభిమానం గౌరవం ఉంది, నువ్వు చేసే పనులతో అది పోకుండా చూసుకో అన్నాను, అసలు ఏమి మాట్లాడుతున్నావు అన్నాడు, ఇప్పుడు వివేక్ కంపెనీ లో వ్యాక్సిన్ కి ఆర్డర్ ఇప్పించావు, SR కంపెనీ కి కూడా ఆర్డర్ ఇప్పించావు, ప్యాటర్న్ సేమ్ ఇచ్చావు, కానీ ఎంప్లాయ్ లీడర్ ని నీ చేతుల్లో పెట్టుకుని SR కంపెనీలో రాంగ్ ప్రొడక్ట్ రెడీ అయ్యేలా సెట్ చేసుకున్నావు, కొచ్చి కి బాక్స్లు పంపి, మళ్ళీ అదే ప్యాటర్న్ తో వ్యాక్సిన్ వివేక్ కంపెనీ లో తయారు చేయించి, పంకజ్ నుంచి రాంగ్ ప్రొడక్ట్ డెలివరీ అయింది అని ఇష్యూ క్రియేట్ చేసి, వివేక్ కంపెనీ లో స్పేర్ ఉన్న వ్యాక్సిన్ ని వాళ్ళకి పంపి ఛైర్మన్ దగ్గర గుడ్ ఇంప్రెస్సన్ కొట్టేయాలని చూస్తూ ఉన్నావు, దీని వల్ల నీ ఇమేజ్ పెరుగుతుంది నాకు తెలుసు, కానీ నా ఇమేజ్ డ్యామేజ్ కాదు కదా, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు అన్నాను, ఇన్ని తెలిసిన నీకు నేను ఎందుకు ఇలా చేస్తున్నానో తెలియదా అన్నాడు, తెలుసు అన్నాను, వాడు చూడు కార్తీక్ నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు, నాది అనుకున్న కంపెనీ ని నువ్వు లాగేస్తే ఎలా ఉంటుంది అన్నాడు, నేను అర్థం చేసుకోగలను కానీ నువ్వు ఎందుకు ఇన్ని తప్పులు చేయడం, గోల్డ్ పంపి నళినీ కి సహాయం చేయడం, బ్లాక్ మనీ ని ఉడుపి లో దాచి ఉంచడం, నాకు ఏమీ తెలవదు అనుకుంటున్నావా, నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయు అన్నాను, అందుకేనా ఇక్కడ జాయిన్ అయ్యి అన్నీ తెలుసుకున్నావు అన్నాడు, అవును అన్నాను, నళినీ పిచ్చిది నువ్వు రా మెటీరియల్ లో సహాయం చేసావు అని చాలా గొప్పగా ఫీల్ అవుతుంది అన్నాడు, నేను అయినా సహాయం చేశాను, నువ్వు తనని సెక్స్ కోసం యూజ్ చేసుకుంటున్నావు అన్నాను, అది నా పర్సనల్ అన్నాడు, సరే నువ్వు ఎలాగైనా చావు నాకు అవసరం లేదు, ఇప్పుడు నేను ఇది అంతా ఛైర్మెన్ కి చెప్తే నీ పరిస్థితి ఏంటి అని ఆలోచించావా అన్నాను, అసలు నువ్వు ఇంత వరకు వస్తావు అని కూడా అనుకోలేదు, మహిత, జననీ చెప్పారు నాకు, నిన్ను తక్కువ అంచనా వేయకూడదు అని, నా మిస్టేక్ అది, కానీ నాకు ప్రాబ్లెమ్ లేదు ఎందుకు అంటే నన్ను సపోర్ట్ చేయడానికి నా పెళ్ళాం ఉంది అన్నాడు, నీకు పెళ్లి అయిందా అన్నాను, అయింది అందుకే పెళ్ళాం ఉంది అంటున్న అన్నాడు, నీ పెళ్ళాం కి అంకుల్ కి సంబంధం ఏమిటి అన్నాను, నా పెళ్ళాం ఎవరో తెలిస్తే నువ్వు అసలు ఇంత ఎందుకు చేశానా అని ఫీల్ అవుతావు అన్నాడు, ఎవరూ అన్నాను, లాస్య అన్నాడు.
Like Reply


Messages In This Thread
RE: వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు - by Hotindianguy - 22-12-2023, 05:55 PM



Users browsing this thread: 18 Guest(s)