22-12-2023, 04:48 PM
(22-12-2023, 03:13 PM)Shreedharan2498 Wrote: Thanks for your update bro... Bro సస్పెన్స్ టెన్షన్ లేకుండా updet ఇవ్వవా.... మామూలు గా లేదు సూపర్ డుపర్ కెవ్వు కేక గా రాస్తున్నావు... ఇదే ఒక నవల అయితే మొత్తం అయ్యే వరకు కనీసం ఊపిరి కూడా పిల్చకుందా చదువుతారు... చాలా బాగుంది
వీలైనంత త్వరగా తర్వాత అప్డేట్ ఇవ్వండి... పెద్ద అప్డేట్ ఇవ్వండి ఇంత సస్పెన్స్ లో చదువుతుంటే.. చదివినట్లు లేదు
ఇది నిజం
నవల అయితే
వదలకుండా చదివే వాళ్ళం
సర్వేజనా సుఖినోభవంతు...