22-12-2023, 01:50 PM
హాయ్ అండీ అందరికి......
ప్రసాదరావు గారు కథను కొనసాగుంచకపోవడానికి కారణం నిజంగా అదేనా..........
Prasadrao గారు రాసే.... Naa ఆటో గ్రాఫ్స్ స్వీట్ మెమొరీస్ ...... సారీ లో "జారీనా" పేరుకు బదులు "jalaja" మార్పించినందుకే "ప్రసాదరావు " గారు హర్ట్ అయ్యి కథను కొనసాగించడంలేదు అని చాలా మంది అనుటున్నారు......
ఒకవేళ అదే కనక నిజం అయితే మాత్రం........మనం అందరం oka గ్రేట్ రచయితను.... నష్టపోయాం......
అయినా మనం అందరం ఒక రచయితకి దైర్యం ఇవ్వలేకపోయాం..... కథలు రాస్తే చదివి ఆనందం పోంది సంతోషాపడటమే కానీ.... లైక్స్ కానీ కామెంట్స్ కానీ చేద్దాం అనుకోరు.......
ఇంక కొంత మంది రీడర్స్ అయితే చాలా దారుణంగా ( బాడ్ comments) కామెంట్స్ చేస్తారు..... వాళ్ళను ఎం అనాలోకూడా అర్ధం కాదు.......
అలాంటివాళ్ళు అలా కామెంట్స్ చేసినప్పుడు ఒక్కరు కూడ రచయితకు సపోర్టుగా నిలబడరు...... రీడర్స్ చాలా మంది మనకు ఎందుకులే మనల్ని కాదుగా అన్నది...... అనుకునేవారే ఎక్కువగా వున్నారు.....
ఆ రచయిత కథను రాయడం అపకా.... Update అప్డేట్. అని కామెంట్స్ చేయడం మాత్రం వచ్చు.......
అయినా ఒక రచయితకు కథను ela రాయాలి,ఎలా మలుపు తిప్పాలి, elaa రాస్తే బాగుంటది.... అని అభిప్రాయం, అవగాహనా, అన్ని రచయిత ఇష్టం... పాఠకులకు ఇష్టం ఉంటే చదువుతారు లేకుంటే లేదు..... అంతే కానీ.... రచయిత అభిప్రాయాన్ని మార్చుకునేలా (సలహాలు ఒకే వాళ్లకు నచ్చితే పాటిస్తారు లేకుంటే లేదు ) కామెంట్స్ చేయడం తప్పు.......

ఆమని గారి విరాభిమాని........
Self respect matters.....
Don't expected anything from any One....❤️❤️❤️❤️