22-12-2023, 12:11 PM
హాయ్ అందరికి...... కొంత మంది గురించి మాట్లాడాలి ( అందరికి తెలియాలి ) అని కామెంట్స్ చేస్తున్న....
రచయితలు ఎవరైనా సరే మీకు కథ రాయడం నచ్చకపోతే.... మీరు కథను రాయడం ఆపుకోవచ్చు అది పూర్తిగా మీ ఇష్టం..... మీ హక్కు కూడ........
అంతే గాని.....
కథ రాయడం మొదలు పెట్టక oka రెండు మూడు updates ఇచ్చి లైక్స్ రావడం లేదు కామెంట్స్ రావడం లేదు.... నాకు సరైన ప్రోత్సహం లేదు అని ఆపేవాళ్ళు వున్నారు....
మీరు కథను కంటిన్యూ చేస్తే లైక్స్ అండ్ కామెంట్స్ అవ్వే వస్తాయి and వ్యూస్ కూడ బాగా వస్తాయి........
మన రీడర్స్ ప్రతి దాంట్లో సెక్స్ కావాలి అని ఎం కోరుకోరు.... కథను రెగ్యులర్ గా రాస్తే చాలు.... సెక్స్ వచ్చే time అదే వస్తది అనుకుంటారు.....
కొంతమంది మంది ayithe మరి.... కథను కంటిన్యూ చేయలేక ( ఓం శాంతి ) అని చెప్పుకొని
వుంటున్నారు.....
మీరు అంత కష్ట పడి కథను కంటిన్యూ చేయాల్సిన పని లేదు..... ఒక్కసారి నాకు ఇంట్రెస్ట్ ledu.... కథను కొనసాగించడం లేదు అని చెప్పితే చాలు అంతే... కానీ....
రైటర్ ఉండి కూడ ... లేడు అని చెప్పుకునే... దరిద్రం మనకు వద్దు.......
అర్ధం చేసుకోండి.... రైటర్స్ అయినా..... రీడర్స్ అయినా...

ఆమని గారి విరాభిమాని........
Self respect matters.....
Don't expected anything from any One....❤️❤️❤️❤️