22-12-2023, 11:33 AM
నా స్టోరీ చదివి నాకు కామెంట్ లు చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరు నా నా ధన్య వాదాలు మీరు నా స్టోరీ చదివి బాగుంది సూపర్ అని కామెంట్ చేస్తూ ఉంటే మీ కామెంట్ లు చూస్తూ ఉంటే నాకు చాలా చాలా సంతోషం అనిపిస్తూ ఇంకా ఇంకా రాయాలి నా స్టోరీ ఇంకా తొందరగా రాసి మీ అందరిని సంతోష పెట్టాలని అనిపిస్తూ ఉంది..