22-12-2023, 07:32 AM
సూపర్ ట్విస్ట్....
రాశికి వాళ్ళ నాన్నకి కార్తిక్ లాస్య కాబోయే మొగుడు అని తెలుసు కదా... మళ్ళీ వాళ్ళ నాన్న తెలియనట్లు రాశిని చేసుకో అంటాడు ఏమిటి... గోల్డ్ ఉంది కదా it రైడ్ చేయిస్తే అడ్డంగా బుక్ అవుతారు కదా