22-12-2023, 01:11 AM
DELHI
Night 1:30 AM బ్రిగేడియర్ సిన్హా ఆఫీస్
అప్పుడే స్పృహలోకి వచ్చిన రితిక కోపంగా
బ్రిగేడియర్ సిన్హా ఈ రిపోర్ట్ ఇచ్చిన వెధవ ఎవడు ..
పార్డన్ మై ఫ్రెంచ్..
హూ ఇస్ థాట్ బ్లడీ ఇడియట్ ?
సిన్హా: కూల్ డౌన్ రితిక.. అది కేవలం ఒక ప్రిలిమినరీ రిపోర్ట్.. అతనిని కాపాడిన మరసటి రోజు సైకియాట్రిస్ట్ సూర్య తో మాట్లాడి చేసిన రిపోర్ట్..
దాని తర్వాత తన మెడికల్ రికార్డ్స్, కేస్ ఫైల్స్
రిపోర్ట్స్, అన్ని టాప్ సీక్రెట్ అండ్ క్లాసిఫైడ్ కింద మార్చేశారు..
చాల ఎక్సిస్టింగ్ ఫైల్స్ ని బ్లాక్ ఇంకు తో రెడాక్ట్ చేసారు.. ఇక మిగిలిన కాగితం ఇది మాత్రమే..
రితిక: వై థిస్ సీక్రెసీ ?
సిన్హా: థాట్ ఇస్ ఎబోవ్ మై పే గ్రేడ్
రితిక: ఇలా అయితే సూర్య కి ఏమైందో
తెలుసుకోవడం ఎలా ?
సిన్హా: అయితే సెక్యూరిటీ క్లియరెన్స్ కి ట్రై చెయ్ లేదంటే రూప అగర్వాల్ ని కలిస్తే మేటర్ తెలియొచ్చు
రితిక: లాస్ట్ మిషన్ లో అసలు నన్ను ఎందుకు దూరంపెట్టారు
సిన్హా: పైనుంచి ఆర్డర్స్
రితిక: మీకు అసైన్మెంట్ డీటెయిల్స్ తెలుసా ?
సిన్హా: సూర్య ని పన్జషిర్ వ్యాలీ కి పంపించారు
రితిక: ఓహ్ మై గాడ్ .. నార్తెర్న్ అలయన్స్ ?
AFGHANISTAN
https://ibb.co/LPTnq5N
The pic depicts panjshir Afghanistan.
సిన్హా: ఎస్ ..
రితిక: మసూద్ గ్రూప్ ని కలిశాడా
సిన్హా: ఎస్
రితిక: ఇంకేంటి .. మసూద్ తో మనకి మంచి రిలేషన్స్ ఉన్నాయి కదా ?
సిన్హా: FARKHOR, TAJIKISTAN. ఎయిర్ బేస్ కి రిటర్న్ అయ్యెపుడు లోకల్ మిలిషియా తో ఇష్యూ వచ్చింది..
అంతవరకూ నాకు తెలుసు.. ఇంతకూ మించి నేను చెప్పలేను.. తెలిసిన చెప్పను..
రితిక: మసూద్ తన వాళ్ళని ప్రొటెక్షన్ కి పంపలేదా?
సిన్హా: పన్జషిర్ వాలీ దాటి బయటికి రావడం కష్టం వాళ్ళకి.. ఎనీటైం ఎటాక్ జరగొచ్చు అని
అందుకే సూర్య ఒంటగిరిగా ఒక టోయట లో బయటికి వచ్చేసాడు
రితిక: హౌ ఫూల్ఐష్ అఫ్ హిమ్
సిన్హా: ట్రాక్ రికార్డు అలాంటిది
రితిక: there ఆల్వేస్స్ ఇస్ గోయింగ్ టు బి ఏ ఫస్ట్ ఫర్ ఎవిరీథింగ్.
సో this ఐస్ హిస్ ఫస్ట్ ఫెయిల్యూర్
సిన్హా: నాకంటే నీకే బాగా తెలుసు సూర్య గురించి..
హి ఇస్ ది బెస్ట్ మెకానిక్/అకౌంటెంట్ / ఆపరేటర్
We హేవ్ ఇన్ ఇయర్స్ ... హి ఇస్ ఏ ఘోస్ట్
రితిక: ఈవెన్ ది బెస్ట్ కూడ్ ఫెయిల్ ఆన్ ఏ గివెన్ డే.
సిన్హా: ఓకే.. మరి నెక్స్ట్ ఏమిచేయబోతున్నావ్
రితిక: రూప అగర్వాల్ ని కలుస్తాను
సిన్హా: ఆమె ఇండస్ట్రియలిస్ట్ కూతురు .. దొరకడం కష్టం..
రితిక: ట్రూ.. ఐ విల్ ట్రై మై బెస్ట్.
సిన్హా: గుడ్ లక్.
హాస్పిటల్ లో సూర్య ని చూసి కండిషన్ తెలుసుకొని అశోక హోటల్ కి వెళ్ళేప్పటికీ morning 4:00 AM అయిపోయింది.
రూమ్ లోకి వచ్చిన పదినిమిషాలకి వైషూ రూమ్ లోకి వచ్చింది..
మేడం సూర్య కి అంత ఓకే కదా ? ఇక నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి .. కొంచెం నన్ను ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయించగలరా ?
రితిక: అంతా ఓకే.. నువ్వు బాధపడకు
వైషూ : థాంక్ యు ఫర్ టేకింగ్ కేర్ అఫ్ మీ అండ్ సూర్య
రితిక : నో ప్రాబ్లెమ్ .. నేను డ్రాప్ చేస్తాను అంది
వైషూ: సూర్య ని రెండు రోజుల్లో వచ్చి కలుస్తాను అని ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళిపోయింది
రితిక డైరెక్ట్ గ ఆఫీస్ కి వెళ్లి .. TWO DAYS లీవ్ కి అప్లై చేసి అశోక్ హోటల్ లో పడుకునిపోయింది
మరుసటి రోజు సూర్య ని ప్రైవేట్ రూమ్ కి షిఫ్ట్ చేసారు.. స్పృహలోకి రాకుండ డాక్టర్ మత్తు ఇంజెక్షన్ కూడా చేసారు.
ఆలా చేయమని రితిక మేడం ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడు ఆర్డర్ చేసారు.
అంజలి వచ్చి చూసి కాలేజీ కి వెళ్ళిపోయింది .. ఫైనల్ ఎగ్జామ్స్ అండ్ ప్రాజెక్ట్ కోసం వర్క్ ఉండడం మూలాన .
రితిక ఆహ్ రెండు రోజులు కూడ రూప ని ఎలా కలవాలి అండ్ కలిసి ఎలా మాట్లాడాలి అని మాత్రం ప్లాన్స్ వేస్తోంది.
ఇలా అలోచిస్తు ఉండగా ఒక ఉపాయం తళుక్కున మెరిసింది..
ఫస్ట్ రోజు సూర్య మాట్లాడిన మాటలు
"నన్ను బట్టలులేకుండా పడుకున్నప్పుడు చూసారా అని"
వెంటనే బెంగళూరు టీం కి కాల్ చేసి లీల పాలస్ 405 రూమ్ ఆడియో/ వీడియో SURVEILLANCE డేటా అర్జెంటు గ పంపమని చెప్పింది.
సూర్య ప్రోగ్రెస్ ని మానిటర్ చేయడం కోసం ఒక రూమ్ లో టెక్ టీం అతని ప్రతి మూవ్మెంట్ ట్రాక్ చేస్తోంది..
టెక్ టీం : మేడం మా దగ్గర ఉన్న డేటా మీకు అప్లోడ్ చేసాము..
మా దగ్గర ఆడియో ఫైల్స్ మాత్రమే ఉన్నాయి ..
రితిక : అదేంటి మీరు వీడియో డివైసెస్ యూజ్ చేయలేదా ?
టెక్ టీం : ఫస్ట్ 2 డేస్ చేసాము మేడం.. మూడవరోజు సూర్య మేము ఉంటున్న రూమ్ కి వచ్చి .. వీడియో రికార్డర్ ని ముక్కలు చేసి .. ఇంకోసారి నా రూమ్ లో వీడియో రికార్డు చేస్తే చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చారు.. అందుకే రికార్డు చేయలేదు మేడం.
రితిక : ఆడియో రికార్డింగ్స్ విన్నారా ?
టెక్ టీం: మేము డేటా కలెక్ట్ చేయడం మాత్రమే మా పని మేడం.. డీటెయిల్స్ మాకు తెలీదు మేడం.
కాల్ డిస్కొనెక్ట చేసి ఆడియో ఫైల్స్ వినడం మొదలుపెట్టింది.
సూర్య ఆన్ కాల్ : (XXXX) ఎస్కార్ట్ సర్వీసెస్
లేడీ : ఎస్ సర్
సూర్య : ఐ వాంట్ టూ విమెన్ ఫర్ సర్వీస్
లేడీ : ANY ప్రిఫరెన్సెస్
సూర్య : AGE 22 -25.
Lady : ఎనీథింగ్ యు నీడ్ సర్ ?
సూర్య : ఏ విప్ ( whip/ korada)
ఏ లార్జ్ విప్ వూడ్ బి హాండీ.
లేడీ: నవ్వతూ .. సో BDSM ప్రిఫర్ చేస్తారా ?
సూర్య: అంతకుమించి
లేడీ: డీటెయిల్స్ తీస్కొని కాల్ కట్ చేసింది..
కాల్ వింటున్న రితిక కి చమటలు పడుతున్నాయి.
వీడెంటి ఇంత కింకి (KINKY) ఫెలోనా ...
లక్షణంగ ఇద్దరినీ పెట్టుకొని వాళ్ళతో చేసుకోకుండా ఇలా తయ్యారయ్యాడు.
రితిక: ఛీ ఇప్పటివరకు నేను వీడిగురించి
చాల ఎక్కువ ఆలోచించాను..
వీడు ఇలా BDSM కోసం అని అనుకోలేదు..
అనవసరంగ ఆలోచించు రెండు రోజులు లీవ్ పెట్టి మరి రూప అగర్వాల్ ని కలవాలి అని ప్లాన్స్ వేసాను, సెక్యూరిటీ క్లియరెన్స్ కోసం బ్రిగేడియర్ ని ఇబ్బంది పెట్టాను, ఇద్దరు డాక్టర్స్ ని NDA ఫార్మ్స్ సైన్ చేయించాను ... అంతా కలిసి నా అతి ఉత్సాహం.. అయినా ఆహ్ నర్స్ కి పని పాట లేక అది చూసింది నాకు చెప్పటం..
నేను ఎదో ఉహించుకోటం.. చా .. సిగ్గేస్తోంది .. చి .. ఇలా అయ్యిందేంటి ??
పోనిలే నా వాళ్ళ ఆహ్ పిచ్చి పిల్లలు వైష్ణవి కి అంజలి కి తెలీలేదు.. ఈ వెదవ ని దార్లోకి తెచ్చుకోమని వాళ్ళకి చెప్పాలి..
ఆడియో ప్లే అవుతోంది ...
హెడ్ ఫోన్స్ పెట్టుకున్న రాతిక
కాలింగ్ బెల్ మోగింది ...
మే ఐ కం ఇన్ ..
సూర్య: కం ఇన్ ..
లేడీస్ : నైస్ సూట్
సూర్య: డు యు వాంట్ ఎనీథింగ్ టు డ్రింక్ ?
లేడీస్: ఏ లార్జ్ విస్కీ వుడ్ బి నైస్
సూర్య: మినీ బార్ లో జాక్ దానియేల్స్ ఉంది
లేడీస్: థాంక్స్ .. మీరు డ్రింక్ చేయరా
సూర్య: నో.. ఐ డోంట్ వాంట్ టు రూయిన్ థిస్ ఎక్స్పీరియన్స్..
ఆడియో వింటున్న రితిక: చి చెత్త వెదవ.
లేడీస్: షాల్ వి స్ట్రిప్ ?
సూర్య: బి మై గెస్ట్
రితిక: బుగ్గలు ఎరుపెక్కిపోయాయి .. ఛి ఛి ఛి ..
ఈ చండాలం వినాల్సి వస్తోంది ఏంటో ..
సూర్య : ఇప్పటివరకు విన్నది చాలు TECH TEAM..
mike daggara navvuthu .. ఆడియో రికార్డింగ్ డివైస్ ని టాయిలెట్ లో ఫ్లష్ చేసాడు ..
Audio aagipoindi
రితిక: చి ...ఈ వెధవ కి అన్ని తెలుసు.. మళ్ళి ఏమి తేలినట్టు బిల్డప్
హమ్మయ్య ఈ గోల వినే అవకాశం లేకుండా పోయింది..
పది నిముషాలు బాత్రూం లో గడిపి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన రితిక కి ఎదురుగా సెక్రటరీ సీరియస్ గ నుంచొని ఉంది..
రితిక : ఏంటో విషయం అంత సిరియస్ గ ఉన్నావ్
సెక్రటరీ: త్రీ థింగ్స్ మేడం
రితిక : ఓకే షూట్
సెక్రటరీ : సూర్య మేల్కొన్నాడు ...
రితిక : నాకు తెలుసు ... అతన్ని టు డేస్ పాడుకోపెట్టింది నేనే
సెక్రటరీ: షాక్ .. నిన్న నైట్ ఇంటికి వెళ్లిన Dr Shyam
ఇంటికి వెళ్ళలేదు అంట
రితిక: కళ్ళు పెద్దవి చేసి ... వాట్ ?
సెక్రటరీ: Dr స్రవంతి కూడా నిన్న నైట్ ఇంటికి వెళ్ళలేదు అంట .. ఎక్కడ ఉన్నారో తెలీదు ..
రితిక : వాట్ ది ఫక్ ???
గెట్ మీ బ్రిగేడియర్ ఆన్ ది లైన్ అండ్ ఆఫ్టర్ థాట్ ..
గెట్ మీ ఆన్ అప్పోయింట్మెంట్ ఏట్ NSA ఆఫీస్.
ఫాస్ట్ ... డు ఇట్ ఫాస్ట్ ..
సెక్రటరీ: మేడం ...ONE MORE THING...మీకోసం,
మిమ్మల్ని kalavadaniki రూప అగర్వాల్ గారు ఆఫీస్ కి వచ్చారు...