21-12-2023, 12:03 PM
(20-12-2023, 01:22 PM)Shreedharan2498 Wrote: పద్మావతి లోపల మర్పులకు వాళ్ళు వెతుకుతున్న నిధికి సంబందం ఉందనుకొంట...
అవును శ్రీధరన్ గారూ... అన్నీ మార్పులకు, కదలో ప్రతీ పాత్రకి నిదితోనే సంబంధం వుంటుంది... సహాయం ఎపిసోడ్స్ తో పద్దూకి చాలా విషయాలమీద అవగాహనా కల్గుతుంది... తరువాత తను వేసే ప్రతీ స్టెప్, తీసుకునే ప్రతీనిర్ణయం అన్నీ చివరివరకూ మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది... మంచి థ్రిల్ ఎంజాయ్ చేస్తూ శృంగార భరింతంగా ఆస్వాదించేలా ఈకథను నడిపించే ప్రయత్నంచేస్తున్నాను...