21-12-2023, 03:47 AM
ప్రసాద్ గారు కథ చాలా అద్భుతంగా రాశారు. ఎంతలా అంటే కథ చదువుతున్నంత సేపు. సినిమా చూసి నట్టుంది. నందు ఇంకా అంజలి లవ్ సూపర్ గా రాశారు.నవూ, సంతోషం, ప్రేమ ఇంకా కథ చదివే టపుడు అదేనండి నందు బెంగళూరు వేలాడు కాదా అంజలి నందు కోసం వెళ్లింది, అపుడు వాల మధ్యలో జరిగిన సీన్ చదువు తఉనంత సేపు కళ్ళు ఆమటి నీళూ వచ్చాయి అంతలా నీలమైపోయా కథలో. అంతే అద్భుతంగా రాశారు. సార్ ప్రసాద్ గారు. (చాలా చాలా కృతజ్ఞతలు సార్.)