21-12-2023, 02:34 AM
(This post was last modified: 21-12-2023, 02:55 AM by Viking45. Edited 1 time in total. Edited 1 time in total.)
ఢిల్లీ
2:00 PM
రితిక మనసులో ఆవేదన ఆలోచన అసలు వీడికే ఎందుకు ఇలా జరుగుతోంది.. పాపం చిన్నపటినుంచి కష్టాలలో పెరిగాడు
దీనికి సమాధానం చెప్పగలిగేది ఎవరు ?
అంజలి వచ్చే సమయం అయ్యింది ఈలోపు జరగాల్సింది చాల ఉంది అని మనసులో అనుకుంటూ డాక్టర్ రూమ్ వైపుకి పరుగు తీసింది.
డాక్టర్ శ్యామ్ రితిక ని చూసి మీరు ఏమి
అడగాలనుకుంటున్నారో నాకు తెలుసు .... సూర్య వీపు పైన గాయాలు గురించేనా ?
రితిక: కాదు డాక్టర్ .. ఇప్పుడు ఇక్కడికి ఒక అమ్మాయి అంజలి అని వస్తుంది..
మీరు సూర్య కి ulcers అని మాత్రమే చెప్పండి
మైనర్ ఆపరేషన్ అని చెప్పాలి .. మీ స్టాఫ్ కి కూడా ఇన్ఫోర్మ్ చేయండి ..అర్జంట్ అని గద్దించింది రితిక
శ్యామ్ ఫోన్ తీస్కొని డ్యూటీ నర్స్ కి మేటర్ ఇన్ఫోర్మ్ చేసి రిపోర్ట్ ని దాయమనిచెప్పి లోపలికి ఎవరిని వితౌట్ పర్మిషన్ పంపొద్దు అని చెప్పాడు..
రితిక థాంక్స్ చెప్పి ... ఇప్పుడు చెప్పండి వీపు పైన గాయం గురించి
డాక్టర్ : మీకు అభ్యంతరం లేకపోతే నేను
సైకాలజిస్ట్ సలహా తీసుకోవాలి.. అదే పేషెంట్ కి మంచిది
రితిక: ఓకే డూ ఇట్
డాక్టర్ శ్యామ్ : కాల్ చేసి డాక్టర్ స్రవంతి ప్లీజ్ కం to మై కేబిన్ ఇమ్మీడియేటలీ అని ... ఇంతకీ చెప్పండి రితిక అసలు ఆహ్ గాయాలు ఎలా అయ్యాయి సూర్యకి
రితిక: లెట్ అస్ వెయిట్ ఫర్ సైకాలజిస్ట్
శ్యామ్: ఓకే
డాక్టర్ స్రవంతి: ఏంటి సర్ అర్జెంటుగ రమ్మన్నారు
శ్యామ్: మీట్ మిస్ రితిక
స్రవంతి: నైస్ మీటింగ్ యు రితిక .. వాట్స్ ఐస్ ది మేటర్
శ్యామ్: వివరించి చెప్పాడు.. సూర్య వైపు పైన గత ఇరవరోజులుగా తగిలిన దెబ్బలు ఉన్నాయి .. తనేమో ఆల్రెడీ మెడికల్ లీవ్ లో ఉన్నాడు.. ఇదెలా సాధ్యం..ఉదయం ఆపరేషన్ థియేటర్ లో చుసిన డీటెయిల్స్ చెప్పి ఒపీనియన్ అడిగాడు
స్రవంతి: సూర్య డీటెయిల్స్ అడిగితే...
ఆహ్ డీటెయిల్స్ ఇవ్వడం కుదరదు అని చెప్పేసింది రితిక
పోనీ ఆయనకి ఆహ్ దెబ్బలు ఎలా తగిలాయి చెప్పండి అని అంది స్రవంతి
రితిక: సూర్య ని చిత్రహింసించారు అని చెప్పింది
వెంటనే ఫోన్ తీస్కొని అసిస్టెంట్ కి కాల్ చేసి వెంటనే మూడు నాన్ డిస్ క్లోస్సర్ అగ్రిమెంట్ విత్ ది నేమ్స్ అఫ్ Dr Shyam అండ్ Dr sravanti చెయ్యి అని చెప్పి
మీరు ఇక మాట్లాడేముందు NDA డాకుమెంట్స్
పైన సంతకం చేయండి.. డాకుమెంట్స్ రావడానికి
టైం పడుతుంది కాబట్టి.. మేటర్ ఎవరితోనూ డిస్కస్ చేయొద్దు ప్లస్ ఈవెనింగ్ ఆరు గంటలకి అశోక హోటల్ సూట్ నో 1106 కి రండి ... అక్కడ డిస్కస్ చేద్దాం
శ్యామ్: ఓకే మేడం
స్రవంతి: ఓకే రితిక మేడం
లోపలి వచ్చిన సెక్రటరీ తో వాళ్ళ సంతకాలు తీస్కొని ఈవెనింగ్ వాళ్ళని హోటల్ కి వెంటపెట్టుకుని తీసుకురా అని చెప్పి లాబీ లోకి వెల్లిపొయింది రితిక
4:00 PM
డాడీ నేను ఇప్పుడే వచ్చాను హాస్పిటల్ కి .. నేను మీ అల్లుడ్ని చూసి విషయం కనుక్కుని కాల్ చేస్తాను .. మీరు మాటి మాటి కి కాల్ చేయొద్దు.. నేను బాగానే ఉన్నాను అని అనగా .. పక్కన లాబీ లో ఉన్న రితిక ఉలిక్కిపడి లేచింది.. అప్పుడే గంట అయిపోయింది అనుకుని వచ్చిన ఆహ్ తెలుగు గొంతు వైపు చూసి కుళ్ళుకుంది
ఫోటో లోకన్నా చాల అందంగ ఉంది..
అయిదు అడుగుల తొమ్మిది అంగుళాల ఎత్తు
దానికి సరిపడా బాడీ .. ముట్టుకుంటే మాసిపోతుందేమో అనే రంగు .. షిమ్లా ఆపిల్ బుగ్గలు
పెద్ద కళ్ళు .. దొండపండు లాంటి పెదాలు.. అక్కడి మగ
ఆడా తేడాలేకుండా అందరు తననే చూస్తున్నారు.. పక్కనే ఉన్న ఒక పోకిరి వెదవ ఫోటోలు తీయడం చూసిన రితిక వాడి మొహం పగలగొట్టింది
వీడియో డిలీట్ చేసి .. అంజలి దగ్గరికి వెళ్లి
హాయ్ నేను సూర్య nenu ఆఫీస్ కొలీగ్స్
అంజలి : హాయ్ .. సూర్య నా కాబోయే భర్త
అని చెప్పింది
రితిక: షాక్
అంజలి: హలో ఏమైంది మేడం
రితిక : ఏమిలేదు .. పద నేను సూర్యని చూపిస్తా అని
ఇంకో త్రీ డేస్ ఇక్కడ ఉండగలవా అని అడిగింది ..
అంజలి: త్రీ మంత్స్ అయినా నా మొగుడికోసం ఉంటాను అంది
ఒకసారి ICU చూసిరా ఆహ్ తర్వాత మాట్లాడుకుందాం
నేను ఆల్రెడీ సూర్య కోసం హాస్పిటల్ లోపల ప్రైవేట్ రూమ్ బుక్ చేశాను .. మార్నింగ్ ఆహ్ రూమ్ కి షిఫ్ట్ చేస్తారు .. నైట్ నువ్వు ఆహ్ రూమ్ లో పడుకోవచ్చు .
లేకపోతే అశోక హోటల్ లో సూర్య కి సూట్ రూమ్
ఉంది.
అంజలి : సూర్యని చూసి వచ్చి అసలు ఎలా జరిగింది అని అడిగింది
రితిక : టైం కి తినట్లేదు అనుకుంట ..ulcers ఫారం అయినాయి.. పెయిన్ తో ఇబ్బంది పడితే హాస్పిటల్ లో జాయిన్ చేసాం .. ఆపరేషన్ చేసారు .. అంతే
అంజలి: ఇంతకీ సూర్య ఢిల్లీ ఎప్పుడు వచ్చాడు ?
రితిక: మార్నింగ్ 6:00 కి
అంజలి: ఇప్పుడు ఓకే కదా
రితిక: ఎవిరీథింగ్ ఇస్ ఆల్రైట్
అంజలి: ఇంతకీ మీరు ఎహ్ డిపార్ట్మెంట్
రితిక : హ్యూమన్ రిసోర్సెస్
అంజలి : ఓహ్ నైస్.. నేను బిజినెస్ కాలేజ్ లో ఫైనల్
ఇయర్ ఎంబీఏ
రితిక : గుడ్.. సూర్య చాల లక్కీ
అంజలి: కాదు .. ఐ ఆమ్ ది మోస్ట్ లక్కీ గర్ల్ .
రితిక: ఇంతలో రితిక ఫోన్ మోగింది.. హలో అంటూ అటు వైపు వైష్ణవి
వైష్ణవి: నేను ఇప్పుడే ఢిల్లీ లో దిగాను
రితిక: చచ్చింది గొర్రె
రితిక: నేను ఎలాగో నైట్ వారికీ ఉంటాను .. సో నువ్వు ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చేయి.. నైట్ నువ్వు రూమ్ లో ఉండు .. నేను హోటల్ కి వెళ్ళిపోతాను..
ఏమంటావ్
అంజలి: ఓకే .. నైట్ ఢిల్లీ ఐస్ నాట్ సేఫ్ .. సో ఐ విల్ బె బ్యాక్ బిఫోర్ 8:00 PM ( DELHI IS NOT SAFE AT NIGHT.. SO I WILL BE BACK BEFORE 8 PM)
రితిక: డన్
అంజలి థాంక్స్ చెప్పి తన ఫ్లాట్ కి వెళ్ళిపోయింది ..
రితిక: బుర్ర వేడెక్కడంతో ఒక కాఫీ తాగుతూ రిలాక్స్ అవుతుండగా వైష్ణవి హాస్పిటల్ లోకి ఎంటర్ అయ్యింది
నడిచి వచ్చేది పొరపాటున చుడిదార్ వేసుకున్న
రతి దేవి కాదు కదా అనేలా ఉంది.
తనని చూస్తుంటే rathika కె మూడ్ వచ్చేసేలా ఉంది ...
ఇక మగాళ్లు నిద్రపోరేమో అనుకుని తన vaipu అడుగువేసింది..
వైష్ణవి తో సూర్య కి కొలీగ్ పరిచయము చేసుకొని సూర్య ని చూపించి పాత కథ ని మల్లి చెప్పి తనని ఒప్పించి అశోక హోటల్ room no 1105 ki తీసుకెళ్లింది
దారి పొడుగూతా వాళ్ళ లవ్ స్టోరీ విని.. మరి పెళ్లి ఎప్పుడు అని అడిగింది రితిక
వైష్ణవి సిగ్గుపడుతూ అయన ఇష్టం అని చెప్పింది.
మాటల్లో వైశ్యవి కి ఎగ్జామ్స్ అని తెలిసి తనని పంపించడానికి ఒప్పించి త్రీ డేస్ లో మల్లి వచ్చి చూడొచ్చు అని చెప్పి ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కి వైజాగ్ పంపే ఏర్పాట్లు చేసింది రితిక..
6:00 PM ఢిల్లీ అశోక హోటల్ రూమ్ నో 1106.
డాక్టర్ శ్యామ్ అండ్ డాక్టరు స్రవంతి ఒక సోఫా లో ఎదురుగా రితిక ఒక చైర్ లో కూర్చొని వాళ్ళు చెప్పబోయే విషయం గురించి
వాళ్ళదగ్గర నుంచి అండ తీస్కొని.. ఇప్పుడు మీరు ఇక్కడ వినబోయేది .. మాట్లాడబోయేది బయటకు చెప్పరాదు.. మిలో మీరు కూడా డిస్కస్ చేసుకోకూడదు అని చెప్పి .. డిస్కషన్ స్టార్ట్ చేసారు
మొదటగా
స్రవంతి : ఇంతకీ సూర్య ని ఎందుకు హింసించారు
రితిక: నో ఐ కాన్నోట్ డిస్క్లోస్ ఇట్ ( NO, I CANNOT DISCLOSE IT)
స్రవంతి: సూర్య చేస్తున్నదానిని బట్టి హి ఇస్ రి ల్లివింగ్
ఇన్ ది సిట్యుయేషన్. ( HE IS RE LIVING IN THE SITUATION)
రితిక: ఓహ్ మై గాడ్
స్రవంతి: ఎస్ .. హి వాంట్స్ to ఫీల్ ది పెయిన్ (HE WANTS TO FEEL TH PAIN)
రితిక: నాకు అర్థమైంది
స్రవంతి: ట్రామాటిక్ ఎక్సపీరియెన్స్ జరిగినప్పుడు ఎం
మనుషులు ఇలా మారె అవకాశం ఉంది
రితిక: లీవ్ ఇట్ హియర్
స్రవంతి: అసలు ఏమైందో చెప్తే అతనికి హెల్ప్ చేయగలను .. లేదంటే అతను ఏమైనా అఘాయత్యం చేస్కోవచ్చు .. లేదా ఎవరికైన హాని తలపెట్టొచ్చు
ఇది వదిలేసే విషయం కాదు రితిక
రితిక: తాను స్పృహ లోకి రాగానే నాకు తెలియచేయండి
అతనితో నేను మొదట మాట్లాడాలి
ఎవరిని అనుమతించొద్దు.. అర్థమైందా..
శ్యామ్: ఇక మేము వెళ్తాము
రితిక: ఓకే శ్యామ్ అండ్ స్రవంతి
శ్యామ్ స్రవంతి వెళ్ళాక రితిక హాస్పిటల్ కి వెళ్లి అంజలి తో కాసేపు మాట్లాడి .. రెండు రోజులు అయినా తర్వాత రమ్మని చెప్పి తనని ఫ్లాట్ దగ్గర దించేసి తాను అర్ద రాత్రి ఆఫీస్ కి బయలుదేరింది.
తన దగ్గర ఉన్న ఫైల్ లో చాల వరకు రేడాక్ట చేయడం వలన ఇన్ఫర్మేషన్ తెలియడం లేదు .. డీటెయిల్స్ కావాలి అంటే సెక్యూరిటీ క్లియరెన్స్ కావాలి .. అంటే తన పైన బాస్ బ్రిగేడియర్ సిన్హా ని అడగాలి అని అయన ఆఫీస్ కి వెళ్ళింది.
బ్రిగేడియర్ : హాయ్ కల్నల్ రితిక
రితిక: గుడ్ ఈవెనింగ్ బ్రిగేడియర్ సిన్హా
బ్రిగేడియర్: ఏంటి ఇలా వచ్చావ్
రితిక: సూర్య గురించి మాట్లాడాలి
సిన్హా : దేని గురించి ?
రితిక : సూర్య లాస్ట్ అసైన్మెంట్..
సిన్హా: నీకు క్లియరెన్స్ లేదు కల్నల్
రితిక : అందుకే మీదగ్గరికి వచ్చాను
సిన్హా: నేను హెల్ప్ చేయలేను
రితిక : తాను ఇంతకూ ముందు డ్ర్ స్రవంతి అండ్ శ్యామ్ తో చేసిన డిస్కషన్ డీటెయిల్స్ అన్ని చెప్పి ఇప్పుడు సూర్య కి ఇమ్మీడియేట్ హెల్ప్ కావాలి బ్రిగేడియర్ సిన్హా.. ప్లీజ్ హెల్ప్ మీ అవుట్.
సిన్హా: నో రితిక
సిన్హా: దీంట్లో పెద్దపెద్ద వాళ్ళు ఉన్నారు
రితిక : పొలిటిషన్స్
సిన్హా : నో
రితిక : మన వాళ్లనున్నారా
సిన్హా : నో
రితిక : బాగా బలిసిన ఇండస్ట్రియలిస్ట్ సంబందించిన ఫామిలీ మెంబెర్స్ ఉన్నారు
రితిక : యు మీన్ అగ్గార్వాల్ ఫామిలీ ?
సిన్హా: ఐ కన్నోట్ కంఫర్మ్ ఓర డినై థాట్
రితిక: ఐ కాన్ అండర్ స్టాండ్ థాట్
రితిక : నాకు అర్ధమయింది
సిన్హా: నేను నీకు హెల్ప్ చేయలేను వితౌట్
బ్రేకింగ్ రూల్స్
రితిక: నేను అడిగే కొన్ని ప్రశ్నలకి మీ సమాధానాలు చెప్పండి లేదా చెప్పకపోండి .. మీ హావా బావాలు బట్టి నేను సమాధానాలు వెతుక్కుంటాను ..
దాని వాళ్ళ మీరు రూల్స్ బ్రేక్ చేసినట్టు కాదు ..
సిన్హా: ok
రితిక : అగ్గార్వాల్ ఫామిలీ లో లేడీ సీన్ లో
ఉందా లేదా ?
సిన్హా: రితిక కళ్ళలోకి చూసాడు
రితిక: ఇంకా ఎంతమంది లేడీస్ ఉన్నారు
సిన్హా: పక్కకి చూస్తున్నాడు
రితిక: ముగ్గురు
సిన్హా : కళ్ళలోకి చూసాడు
రితిక : వాళ్ళు కూడా బడా బిజినెస్ ఫామిలీ నుంచి వచ్చిన వాళ్లేనా
సిన్హా : కళ్ళలోకి చూసాడు
రితిక : రూప అగర్వాల్ కి సూర్య కి లింక్ ఉందా ఆపరేషన్ లో
సిన్హా : కళ్ళలోకి చూసాడు
రితిక: ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంది
సిన్హా : కుడి పక్కకి చూసాడు
రితిక : తాను బ్రతికే ఉందా ?
సిన్హా : కళ్ళలోకి చూసాడు
రితిక : మిగతా ఇద్దరి పరిస్థితి ?
సిన్హా : పైకి చూసాడు
రితిక : ఫైనల్ క్వశ్చన్
రితిక : సూర్య సైకలాజికల్ ఎవాల్యూయేషన్ రిపోర్ట్ ఉందా మీ దగ్గర
సిన్హా : నువ్వు ఎప్పుడు అడుగుతావు అని వెయిట్ చేస్తున్న అని రిపోర్ట్ ఇచ్చాడు
రితిక : థాంక్స్
అని బయటికి వచ్చి ఎన్వలప్
ఓపెన్ చేసి
రిపోర్ట్ చూసి
ఓహ్ మై గాడ్ ...
అని కళ్ళు తిరిగి కిందపడిపోయింది
" మనిషి అన్నవాడు అంత భయంకరమయిన
పరిస్థితి ని దాటి బయటికి రాలేడు.. అతని పెయిన్ కేవలం శారీరకం కాదు .. HE IS A BROKEN MAN.. IF POSSIBLE KILL HIM AND DO HIM A FAVOUR.