20-12-2023, 11:37 PM
అప్డేట్ రాయటం మొదలుపెట్టాను ఆదివారం నైట్ కి చిన్న అప్డేట్ అయినా సరే ఇస్తాను.
ఈ కథలో పాత్రలు ఎక్కువ అవుతున్నాయి అని చాలా మంది అన్నారు.అవును ఇందులో పాత్రలు ఎక్కువే ఇప్పటికి వచ్చినవే కాకుండా ఇంకొన్ని వస్తాయి అయితే అందులో కొన్ని మాత్రమే కీలకమైనవి అవి గుర్తు పెట్టుకోండి
మిగతా పాత్రలు మీరు మర్చిపోయినా అవి ఎక్కడ వచ్చాయో అప్డేట్ తో సహా నేను మీకు గుర్తు చేస్తాను.
ఇక హైదరాబాద్ లో జరిగే ట్రాక్స్ అన్ని ప్రసాద్ హైదరాబాద్ వచ్చేలోపు జరిగిపోవాలి.ఒకసారి ప్రసాద్ హైదరాబాద్ వచ్చాక ఆ పాత్రలు సగం కథ అయిన తర్వాతే మళ్ళీ ఎంటర్ అవుతాయి అప్పుడు మళ్ళీ ఆ ట్రాక్స్ అన్నీ ఒక చోటకి చేరుతాయి
విలన్ పాత్ర కూడా అప్పుడే మెయిన్ లీడ్ తీసుకుంటుంది
ఇకపై రోజుకి ఒక పోస్ట్ అయినా ఇందులో చేస్తాను అది ఫోటో అవొచ్చు లేదా ఏదైనా అవ్వొచ్చు అప్డేట్ మాత్రం కాదండోయి అది రాయడం అయ్యాకనే