20-12-2023, 09:55 PM
(15-12-2023, 01:18 PM)Hotindianguy Wrote: రేపటి నుంచి ఒక నాలుగు రోజులు నాకు చాలా పనులు ఉన్నాయి, ఈ రోజు అప్డేట్స్ ఇవ్వడానికి చూస్తాను ఒకటో రెండో ఇస్తాను, రేపటి నుంచి రోజుకి ఒక అప్డేట్ మాత్రమే ఇవ్వగలను, నా పనులు పూర్తి అయ్యాక మళ్ళీ రెగ్యులర్ అప్డేట్స్ తో ఉంటాను, అర్థం చేసుకుంటారు అనుకుంటూ ఉన్నాను.ఈరోజు తొ నాలుగు రోజుల టెన్షన్ పోతుంది కాబట్టి రేపటి నుండి మళ్ళీ ఫుల్ జోష్ లో ఉంటారని అనుకొంటున్నాను