20-12-2023, 08:29 PM
(20-12-2023, 07:02 PM)SuhasuniSripada Wrote: Nice writer sir, హీరో క్యారెక్టర్ కి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ పెట్టారు మీరు, చాలా మంది హీరో క్యారెక్టర్ అంటే కేవలం బాగా సెక్స్ చేస్తాడు అని మాత్రమే చూపిస్తున్నారు లో, కానీ మీరు హీరో క్యారెక్టర్ కి ఆత్మభిమానం మెండుగా ఉన్నట్టుగా చూపించారు... All the best అండికరెక్ట్ గా చెప్పారు .. చాలా తక్కువ కథలలో మాత్రమే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న హీరో హీరోయిన్ లు ఉంటారు... దీంట్లో మెయిన్ఫి మేల్ క్యారెక్టర్ లు
కూడా సింపుల్ గా మెచ్యూరిటీ తొ ఉన్నాయి... అందుకే చాలా బాగా కనెక్ట్ అవుతుంది...