20-12-2023, 01:19 AM
(This post was last modified: 20-12-2023, 01:46 PM by Viking45. Edited 1 time in total. Edited 1 time in total.)
బెంగళూరు
అర్ధరాత్రి 1:00 am లీలా పాలస్ హోటల్ రూమ్ నే 405లో ఫోన్ మోగుతోంది
ఈ టైం లో ఎవడ్రా ఫోన్ అనుకోని ఫోన్ తీసాడు సూర్య
Do you know what the hell time it is ?
A serious voice answered:
Mr Surya, I have a message for you.
రేపు ఉదయం నీకు బాస్ తో అర్జెంటు మీటింగ్ ఉంది
నాకు హెల్త్ బాలేదు నేను రాను అని చెప్పు
ఫోన్ disconnect అయ్యింది
రెండు నిమిషాల నిశ్శబ్దం తర్వాత రిసెప్షన్ లో ఫోన్ మోగింది
పదిహేను నిమిషాల తర్వాత తెల్లవారుజాము ఢిల్లీ ఫ్లైట్ కన్ఫర్మేషన్ మెసేజ్ మొబైల్ లో పింగ్ అయ్యింది..
సూర్యకి ఢిల్లీ అంటే ఒక్క పేరు మనసులో మెదుల్తుంది
తన పేరు అంజలి.. అంజలి కి సూర్య అంటే ఇష్టం అండ్ చెప్పాలంటే ప్రాణం.. కానీ లాస్ట్ 9 నెలలు నుంచి కనీసం కాల్ కూడా చేసుకోవట్లేదు.. దానికి కారణం ఉంది..
ఆలా మనసులో అంజలిని తలుచుకుంటూ నిద్రపోయాడు.
ఉదయాన్నే లేచి వైట్ షర్ట్, నేవీ బ్లూ ట్రౌజర్స్ అండ్ బ్లాక్ ఫార్మల్ షూస్ తో luggage ఏమి లేకుండా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో 6:౦౦ కి దిగాడు
బయటికి రాగానే అతనికోసమే వెయిట్ చేస్తున్న లేడీ ని కలిసి కారులో అశోక హోటల్ కి బయలుదేరాడు..
జర్నీ లో కూడా మనసులో అంజలి తప్ప ఏమి గుర్తుకురావట్లేదు .. తనని కలవడం 10మిషాలు పని .. కాల్ చేస్తే వెంటనే వచ్చి ఒళ్ళో వాలిపోతుంది.. కానీ ఇప్పుడే కాదు ... ఇంకెంత మూడు నెలలు ...
లాబీ లోకి వెళ్లి బాస్ ని చూసి చిన్న స్మైల్ ఇచ్చి తన ఫోన్ అండ్ వాలెట్ రిసెప్షన్ లో ఇచ్చేసి వచ్చి బాస్ ఎదురుగా కూర్చున్నాడు.
బాస్: ఎలా ఉన్నావ్ సూర్య
సూర్య: ఐ ఆమ్ ఫైన్
బాస్: సూర్య ఒక అకౌంటింగ్ జాబ్ ఉంది గల్ఫ్ లో ఇమ్మీడియేట్ గ వెళ్ళాలి... నువ్వు రెడీ అయితే 'యు విల్ బి ఆన్ ఆ ప్లేన్ టు జోర్డాన్ ఇన్ సిక్స్ హౌర్స్ టైం' ( you will be on a flight to jordan in 6 hours time)
వాట్ ఐ స్ యువర్ ఆన్సర్.
సూర్య: ఐ ఆమ్ అన్ఫిట్( i am unfit) .. ఇంకా గాయం మానలేదు, పచ్చిగానే ఉంది .. లైట్ గ బ్లీడింగ్ అవుతోంది కూడా. 2 మంత్స్ బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్.
బాస్: సారీ సూర్య .. ఇంకా తగ్గకపోవడం ఏంటి .. రెస్ట్ తీస్కుంటున్నావా అసలు .. రోజు ఎవరొకరు నీ రూమ్ కి వస్తున్నారుగ
లాస్ట్ వన్ మంత్ లో ఎంతమందిని మార్చావ్ ??
లాస్ట్ త్రీ డేస్ లో అసలు రూమ్ నుంచి బయటికి కూడా రాలేదు
సూర్య : మరి నా రూమ్ లో బట్టలు లేకుండా పడుకున్న.. అది కూడా చూసార రితిక మేడం
బాస్: డోంట్ you డేర్ to కాల్ మీ రితిక (dont you dare to call me rithika) .. call మీ బాస్ or Colonel Rithika.
సూర్య: ఏంటి ఇదంతా నా మీద కోపమే ..
బాస్: డోంట్ చేంజ్ ది టాపిక్
సూర్య: లెట్ అజ్ హీయర్ అబౌట్ ది డీటెయిల్స్ అఫ్ ది జాబ్
అట్ హ్యాండ్ .(let us hear about the details of the job at hand)
బాస్: టైం చాల తక్కువ ఉంది .. రేపు మధ్యాహ్నం టార్గెట్ ని ఎలిమినేట్ చేయాలి ఇన్ జోర్డాన్ .... విండో అఫ్ ఒప్పుర్చునిటీ ఇస్ వెరీ లెస్ ... ఇప్పుడు మిస్ అయితే నెక్స్ట్ 6 మంత్స్ వరకు దొరకడు..
సూర్య: find an alternative.. ఇంకెవరినైనా చూడకపోయారా ..
బాస్: అల్ అర్ busy ఇన్ అసైన్మెంట్స్
సూర్య: సారీ బాస్ .. నేను హెల్ప్ చేయలేను ..
Boss to lady secretary : send an immediate message to NSA office that ALPHA 45 is unavailable
బాస్ : నో ప్రాబ్లెమ్ .. రెస్ట్ తీస్కో .. బట్ 4-5 మంత్స్ లో రెడీగ ఉండాలి .. నైట్ ఇంటికి భోజనానికి వచ్చేయి..
సూర్య: మీ ఇంటాయన ఊర్లో లేడా ...
బాస్: idiot...నీ వెనుక చూడు అని కనుబొమ్మల తో సైగ చేసింది
సూర్య: ఐపోయాను ఈరోజు ..
రాజీవ్: ఎరా ఎలా ఉన్నావు .. కాల్ కూడా చెయ్యట్లేదు ఈమధ్య .. గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ అయిపోయారు నీకు..
సూర్య: నేను బాగున్నా సర్ ... ఇంతకీ మీరు ఎలా ఉన్నారు..
రాజీవ్: ఓకే ...కానీ మీ మేడం మాత్రం నాట్ ఓకే ..
ఎప్పుడు నీ గురించే దిగులు పడుతుంది..
రాజీవ్: నువ్వు జాగ్రత్త గ ఉండు.. నేను బయల్దేరతాను
సూర్య: ఓకే సర్ ..
రితిక : ఇంతకీ అంజలి ఎలా ఉంది ?
సూర్య : మౌనం
రితిక: పోనీ వైష్ణవి ?
సూర్య : మౌనం
రితిక: ఏమైంది రా నీకు
సూర్య: మౌనం
రితిక : ఏ మౌనానికి అర్ధం ఏంటి
సూర్య: త్వరలో తెలుస్తుంది లెండి.. ఇంకెంత మూడు నెలలు
రితిక: ఇద్దరు లక్షణంగ ఉంటారు .. చక్కగా ఎవరో ఒకరిని సెలెక్ట్ చేస్కో
సూర్య: నాకు ఇద్దరు కావాలి
రితిక: అదేంటి ... వాళ్ళకి తెలుసా
సూర్య : తెలీదు ఇంకా
రితిక: నీ చావు నువ్వు చావు ..
ఎలాగో వచ్చావు.. వెళ్లి అంజలి తో మాట్లాడు పోనీ
సూర్య : మీరు తెలిసే అంటున్నారా అసలు.. ఈ గాయం తో ఎలా వెళ్ళాను .. వెళితే నన్ను చంపేస్తుంది .. ట్యాంకు ఇంతవరకు చెప్పలేదని.
రితిక: కాఫీ షాప్ లో కలవరా పోనీ
సూర్య: తొమ్మిది నెలలు గ్యాప్ వచ్చింది .. అంజలి ని చూసాక మేటర్ కాఫీ షాప్ లో ఆగదు.. ఫ్లాట్ కి వెళ్తాము .. తర్వాత ఒక నిమిషం పట్టదు నా గాయం గురించి తనకి తెలియడానికి ..
రితిక: అవును నిజమే .. లీల పాలస్ లో నిన్ను చూసాక అదే అనిపించింది
సూర్య: ఇంకా చాలు ఆపేయండి అని గట్టిగ నవ్వాడు
రితిక: ఇంకేంటి సంగతులు
సూర్య : ఓకే అంత ..
రితిక : ఫైనాన్సస్ జాగ్రత్తగా చుస్కో.. డబ్బులు కావాలా ఏమైనా
సూర్య : ఒక స్మైల్ ఇచ్చి మూడు వేళ్ళు చూపించి .. వైజాగ్, పారిస్ అండ్ ఢిల్లీ అన్నాడు..
రితిక : గుడ్
మల్లి రిటర్న్ ఎప్పుడు ..
ఇంతలో ఫోన్ రావడంతో ఒక 20 నిముషాలు పక్కకు వెళ్లి మాట్లాడింది
సూర్య: టేబుల్ మీద తలా పెట్టి పడుకున్నాడు ..
రితిక : నిద్ర లేమి అయ్యుంటుంది అని మనసులో అనుకోని .. కొన్ని టిఫిన్స్ ఆర్డర్ చేసింది ఇద్దరికీ
టేబుల్ దగ్గరికి వెళ్లి సూర్య ని లేపితే పలకడం లేదు ..
సూర్య : బ్లీడింగ్ అని మాత్రం అనగలిగాను
రితిక : తన షూ కింద బ్లడ్ చూసి షాక్ అయ్యి .. ఇమ్మీడియేట్ గా సెక్యూరిటీ ని పిలిచి సూర్య ని కార్ లో వెనకాల తన ఒడిలో తలా పెట్టించి హాస్పిటల్ కి బయలుదేరింది
సూర్య : స్పృహ కోల్పోయేముందు అంజు అండ్ వైషూ ని ఓసారి చూడాలి అని రితిక కి చెప్పాడు.
హాస్పిటల్ లో ట్రామా సెంటర్ లోకి తీసుకువెళ్లి ఇంజురీ ని క్లీన్ చేస్తూ ఒక మినీ ఆపరేషన్ చేయాలి అని రితిక కి చెప్పారు
ఆపరేషన్ తర్వాత బయటికి వచ్చిన డాక్టర్స్ .. కడుపులోని పేగులు కొంత మేర చీము పాటిండాన్ని తీసేసి మల్లి కుట్లు వేశామని చెప్పి త్రీ డేస్ ఆబ్సెర్వేషన్ లో ఉంచితే కానీ బాగుండదు అని చెప్పి.. కొంచెం లో సెప్టిక్ షాక్ మిస్ అయ్యాడు లక్కీ ఫెలో లేదంటే ప్రాణాపాయం ఏర్పడేది అని చెప్పి వెళ్లిపోయారు డాక్టర్.
లోపలి నుంచి బయటికి వచ్చిన నర్స్ రితిక తో మాట్లాడుతూ .. పేషెంట్ మీకు ఏమవుతాడు అని అడిగింది
రితిక : నాకు తమ్ముడు అవుతాడు
నర్స్ : అవునా .. బ్లడ్ రిలేషన్ ?
రితిక : కాదు.. వర్క్ రేలషన్
నర్స్ : ఇంకెవరైనా ఉన్నారా ఆయనకి
రితిక : లేరు .. వాడికి ఎవరు లేరు
నర్స్: మీకో విషయం చెప్పాలి
రితిక : ఏంటది
నర్స్ : మత్తు ఇచ్చేప్పుడు అయన వీపుని చూసాను ..
మొత్తం చీరేసినట్టు గాయాలు ఉన్నాయి ..
రితిక : నవ్వుతు .. మీకు పెళ్లి కాలేదా అని నర్స్ ని అడిగింది
నర్స్ : సిగ్గుపడుతూ .. అవి గోళ్ళతో రక్కిన గాయాలు కాదు .. అంతకు మించి ఉన్నాయి.. వీపు పైన చర్మ చిట్లిపోయింది కూడా ,డాక్టర్ కి చూపిస్తే ఆయింట్మెంట్ రాసి డ్రెస్సింగ్ చేయించారు .. నిన్న లేక మొన్న గాయాలు లాగా అనిపించాయి డాక్టర్ గారికి కూడా
రితిక : ఓకే .. థాంక్స్ ఏ విషయం బయట చెప్పకండి ఎవరికీ
రితిక : బిల్ పే చేసి... వర్క్ వదిలేసి .. ఇక బయట కూర్చొని ఉంది..
సూర్య : మనసులో ఆవేదన .. బయటకి చెప్పలేక .. మదన పడుతూ .. అలానే ని ద్రలోకి జారుకున్నాడు ..
రితిక కి వెంటనే ఒక ఆలోచన వచ్చి.. వెంటనే ఆర్కైవ్స్ అండ్ రికార్డ్స్ రూమ్ కి సెక్రటరీ ని పంపి సూర్య వెళ్లిన చివరి అసైన్మెంట్ రిపోర్ట్ తెమ్మని చెప్పింది.
రిపోర్ట్ చదువుతూ ఒక పేజీ లో రాసిన డీటెయిల్స్ చూసి షాక్ !!!!
బయటికి వచ్చి వైషూ కి అంజలి కి ఫోన్ చేసి సూర్య కి హెల్త్ బాలేదు అని చెప్పి.. వైషూ కి నెక్స్ట్ ఫ్లైట్ వైజాగ్ నుంచి బుక్ చేసింది..
ఆలా ఆలోచిస్తూ సూర్య ని ఫస్ట్ టైం కలిసిన రోజులు గుర్తు రావడం తో కన్నీరు కారింది