19-12-2023, 06:05 PM
మోహన్69 గారు, అచ్చుతప్పులు ఈమద్య చాలా ఎక్కువగా దొర్లుతున్నాయి, చదవటానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. పోస్ట్ చేసేముందు ఒక్కసారి చెక్ చేసుకుంటే బాగుంటుందేమొ కాస్త ఆలోచించండి. సారి, మిమ్మల్ని హర్ట్ చేసుంటే. స్టోరి అద్బుతంగా రాస్తున్నారు, ఇలాగె కొనసాగించండి.