19-12-2023, 09:45 AM
Kinguu.... thanx anna
నేను site లో English కథలు చదువుతాను తెలుగులో నాలుగో ఐదో చదివాను అంతే. తెలుగు ఫాస్టుగా చదవడం రాదు నాకు అందుకే ఇంగ్లీష్ కథలే అలవాటు. తెలుగు లో ఏ కథ చదవాలో ఆలోచించడంలోనే పోయింది. మీరు చేసిన ఈ thread చాలా బాగుంది, ఇక్కడ మీరు లింక్స్ పెట్టడం కథలో కొన్ని అంశాలు చెప్పడం. Very useful. It helps the new coming readers too. Hats off bro.