18-12-2023, 07:29 PM
(18-12-2023, 07:01 PM)ITACHI639 Wrote: Response ని బట్టి కథ మొదలు పెట్టడం కాదండీ, మీరు కథ మొదలు పెడితే పాఠకులు response ఇవ్వడానికి మేము సిద్దంగా ఉన్నాము.
Hope you give us a good story. Start already. అసలే కథలకు సరిగ్గా అప్దెట్స్ లేక పాఠకులు దిగులు పడుతున్నారు. కొందరైతే బెదిరిస్తున్నారు, భయమైతుంది.
Waiting bro update speed ga chalu,