18-12-2023, 07:01 PM
Response ని బట్టి కథ మొదలు పెట్టడం కాదండీ, మీరు కథ మొదలు పెడితే పాఠకులు response ఇవ్వడానికి మేము సిద్దంగా ఉన్నాము.
Hope you give us a good story. Start already. అసలే కథలకు సరిగ్గా అప్దెట్స్ లేక పాఠకులు దిగులు పడుతున్నారు. కొందరైతే బెదిరిస్తున్నారు, భయమైతుంది.