17-12-2023, 06:06 PM
(17-12-2023, 03:24 PM)will Wrote: రీడర్స్ లో కూడా దొంగ లు ఉన్నారు..
స్టోరీ ఇష్టం లేకపోతే వదిలేయొచ్చు..
అడ్మిన్ కి చెప్పి ఎడిట్ చేయించడం..
త్రెడ్ డిలీట్ చేయుంచడం చేస్తే ఎవడు టైపు చేసి పోస్ట్ చేస్తాడు..
Agreed. Oka story rayatam entha kastamooo writers ki telustundi.......... Na story raddam anukuntunna but antha opika time leka start cheyalekapoyanu.....but 1 page raste telisidi writer kastam, readers ki oka request vilaithe writers ni encourage cheyandi lekapothe silent ga oundandi chalu..... nagetive comments matram cheyyodhu.