17-12-2023, 10:40 AM
(17-12-2023, 08:46 AM)Prasad@143 Wrote: మిగతా రెండు కథలు ఇప్పుడు కాదు లెండి, నాకు ఈ స్టోరీ మీదనే ఇంట్రెస్ట్ ఉంది, దీని తరవాత నే మిగతా రెండు, మీరు నమ్మరు కానీ two టైమ్స్ పెద్ద పెద్ద అప్డేట్లు రాసి పోస్ట్ చేయకుండా అలానే వున్నా, నాకు నచ్చక, చూస్తా ఏదో ఒకటి చేసి అప్డేట్ ఇస్తా, ఒక్కసారి మొదలు పెడితే ఆగను లెండి పూర్తి అయ్యేదాక...
మీకు నచ్చకపోయినా సరే పోస్ట్ చేయండి.. పాఠకుల స్పందన ఎలా ఉంటుంది అనేది చూడండి