17-12-2023, 08:46 AM
(16-12-2023, 01:32 PM)Shreedharan2498 Wrote: అయ్యో మీకు ఇంట్రెస్ట్ పోతే ఎలా అండి... ఉన్నంతలో బాగానే ఉన్నా వెర్షన్ పోస్ట్ చేయండి.... ప్లీజ్... ఒకవేళ పాఠకులు మంచి మార్పులు చెప్తే తర్వాత ఎడిట్ చేసి కంటిన్యూ చెయ్యండి... మీరు బిజీ అంటే అందరూ మీ అప్డేట్ కోసం చూస్తూ.. ఎవరూ మిమ్మల్ని ఏమి అనకుండా చూశారు.. ఒకరిద్దరు నోరు జారిన కూడా అందరూ వాళ్ళకి బుద్ది చెప్పారు.. మీ పై అంత అభిమానం చూపెట్టిన అందరి కోసం అయినా అప్డేట్ చెయ్యండి... మీరు బిజీ అండి అంటే ఎవరూ అప్డేట్ అడగలేదు వెయిట్ చేస్తాము అన్నారు... ఇప్పుడు కాలినే అని మీరే అన్నారు కాబట్టి దయచేసి అప్డేట్ ఇవ్వండి .. ఒకవేళ ఇక్కడ కాకపోతే మిగిలిన రెండు కథల్లో ఏదో ఒక దానిలో అప్డేట్ చెయ్యండి.... తర్వాత mood సెట్ అవుతుంది
మిగతా రెండు కథలు ఇప్పుడు కాదు లెండి, నాకు ఈ స్టోరీ మీదనే ఇంట్రెస్ట్ ఉంది, దీని తరవాత నే మిగతా రెండు, మీరు నమ్మరు కానీ two టైమ్స్ పెద్ద పెద్ద అప్డేట్లు రాసి పోస్ట్ చేయకుండా అలానే వున్నా, నాకు నచ్చక, చూస్తా ఏదో ఒకటి చేసి అప్డేట్ ఇస్తా, ఒక్కసారి మొదలు పెడితే ఆగను లెండి పూర్తి అయ్యేదాక...