17-12-2023, 08:41 AM
(16-12-2023, 03:16 PM)sruthirani16 Wrote: ప్రసాద్ గారు
మీరు ఆల్రెడీ ప్రామిస్ చేశారు. కథ కంప్లీట్ చేస్తాను అని..... మళ్లీ మీరు మనసు మార్చుకుంటే ఎలా అండి. దయచేసి కథ కంప్లీట్ చెయ్యండి
చ చ కథను వదిలేయనులెండి, రాస్త కానీ కొంచెం టైం పడుతుంది, త్వరలోనే అప్డేట్ ఇస్తా, ఎప్పుడు అనేది చెప్పలేను, చెప్తే మళ్ళీ ఆ టైం కి ఇవ్వలేకపోవచ్చు, మీ అందరి కంటె ఆ కథ ఎలా వస్తుందో అనే ఆతృత నాకే ఎక్కువ గా ఉంది, ఇస్తా త్వరలోనే ఇస్తా....