Thread Rating:
  • 17 Vote(s) - 2.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఏమై పోయారు ఈ రచయితలు అందరు
#13
- నాకెందుకో కాలక్రమేణా చాలా వరకు జనాలు చదవడం మానేసి మీడియా రూపంలో చూడడానికి అలవాటు పడుతున్నారు అనిపిస్తుంది.  

- ఇక్కడ సీనియర్ రచయితలు చాలా కథలు రాశారు, అన్ని ఎలా రాసారో ఏమో, అన్ని ఐడియాలు ఎలా వస్తాయో ఏమో. ఎక్కువగా రాసినాకొద్ధి వస్తాయేమో. God gifted. అలా వాళ్ళు రాసుకుంటూ పాఠకులందరినీ అలరించారు.  ఒక మనిషికి ఎన్నని వస్తాయి చెప్పండి, కొన్ని కథలు ఆగిపోవడానికి/ ఆపేయడానికి కొత్త plots రాకపోవడం ఒక కారణం అయ్యుండొచ్చు అనుకుంటున్న. 

- కొత్త రచయితలు వస్తున్నారు కథలు మొదలు పెడుతున్నారు. వీలు కాక కొందరు, సరిగా రాయకముందే నాకు ప్రోత్సాహం లేదు అనుకొని కొందరు  ఆపెస్తున్నారు అనుకుంటున్న. అందులో నేను ఒక్కడిని.... మద్యలో ఆపెద్ధం అనుకున్న… కొంచెం ఎక్కువ చేసా, ఎదో మెల్లిగా రాస్తున్న. 

- కొందరు పాఠకులు వాళ్లకు కావాల్సింది వెతుకుతున్నారు, అది కథలో దొరక్కపోతే ఆ కథ చదవడం ఆపేస్తారు. కొందరికి extreme fantasies ఉంటాయి అలాంటివి అన్ని కథల్లో ఉండవు కదా. కొన్ని కథలు plot fast ఉంటుంది అవి కొందరు చదివితే, కొన్ని కథలు plot lag ఉంటుంది అవి కొందరు చదువుతారు. సమస్య ఇక్కడే వస్తుంది plot వచ్చేలా లేదనుకొని ఇక thread open కూడా చెయ్యరు.

అంతా కాలం ప్రభావం ఒకప్పటిలా లేదు.

(My opinion )


నేను ప్రస్తుతం రాసే కథ, గీత - (దాటేనా), Try it. https://xossipy.com/thread-54730.html . నాకేం అంత టాలెంట్ లేదు ఏదో రాస్తున్న, మీ ఇష్టం, interest ఉంటే చదవండి లేకుంటే లేదు. కుచ్ నహీ ఫరక్ పడ్తా. చెప్పాను కదా, కథ అందరికీ నచ్చాలి అని ఎక్కడా లేదు.
[+] 6 users Like Haran000's post
Like Reply


Messages In This Thread
RE: ఏమై పోయారు ఈ రచయితలు అందరు - by Haran000 - 16-12-2023, 09:58 PM



Users browsing this thread: 9 Guest(s)