Thread Rating:
  • 17 Vote(s) - 2.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఏమై పోయారు ఈ రచయితలు అందరు
#12
  మీకు ఎవరైనా రచయితలు  పరిచయం ఉంటే ఏ విదంగా అయినా లైక్ ( insta facebook, gmail, ) వాళ్ళను మీకు తోచిన విధంగా రిక్వెస్ట్ చేయండి కథను రాయమని....

వాళ్ళు మీకు వినేల లేరు అనుకుంటే  sarit గారికి చెప్పండి.... వాళ్ళ గురించి మీకు తెలిసిన కాంటాక్ట్ గురించి.....

 పాఠకుల గాని రచయితలకు గాని..... ఒకటి విన్నవిస్తున్నాను......

మీకు  ఎవరైనా  పరిచయం వున్నా వాళ్ళ మీరు రిక్వెస్ట్ చేయండి కానీ ( వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్  లైక్ insta, facebook, gmail)  ఏవి సైట్ లో షేర్ చేయవద్దు....

ఒక వేల చేయాలి అనుకుంటే sarit గారికి చేయండి ఆయనకు ఇంట్రెస్ట్ ఉంటే లేకుంటే లైట్ అంతే.... ఎవరం ఎం చేయలేము కదా..... ఎవరి ఇష్టం వాళ్ళది....

Once again request personal information.... edaina sare site lo share cheyakani  ????? 
ఆమని Heart Heart గారి విరాభిమాని........ 
Self respect matters.....
Don't expected anything  from any One....❤️❤️❤️❤️
[+] 1 user Likes ANUMAY112911's post
Like Reply


Messages In This Thread
RE: ఏమై పోయారు ఈ రచయితలు అందరు - by ANUMAY112911 - 16-12-2023, 09:52 PM



Users browsing this thread: 7 Guest(s)