16-12-2023, 09:02 PM
మీకు ఎవరైనా రచయితలు టచింగ్ లో ఉంటే చెప్పండి... పాఠకుల అందరి తరుపున అడుగుదాం వాళ్ళు ఆపిన కథలను మళ్ళీ కొనసాగించామని......
Sarit గారు .... ప్రసాద్ రావు గారి కాంటాక్ట్ ఏదైనా వుందా అండీ మీ దగ్గర... అయన ఇన్నిరోజులు సైట్ రాలేదు అంటే.... ఎదో కొంచం పెద్ద ప్రాబ్లెమ్ అనుకుంటా లేకుంటే ఇన్నిరోజులు సైట్ కీ రాకుండా ఉండదు....
అయన గురించి మీకు గాని మీకు తెలిసిన వాళ్లకు గాని టచ్ లో ఉంటే కనుక్కోండి...
ఇంకా మిగతా రచయితల కాంటాక్ట్ గురించి కూడ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం... ఎవరికైనా ఏ రచయిత అయినా parichayam ఉంటే ( ఈ మీన్ రచయితతో పరిచయం, మెయిల్ id గాని insta గాని, facebook, anything )తెలిసి ఉంటే చెప్పండి.... అందరం రిక్వెస్ట్ చేద్దాం వాళ్ళు రాసిన కథలు ఉంటే వాటిని కొనసాగించాలి అడుగుదాం...
రోజు రోజుకి సైట్ లో కథలు అండ్ రచయితలు తక్కువ అవుతున్నారు....
ఒకప్పుడు ప్రసాద్ రావు గారు, ఆమని గారు, ఇంకా కొంతమంది రచయితలు రెగ్యులర్ అప్డేట్స్ ఇచ్చేవారు.... ఇప్పుడు గత 7 నెలలు లో మిగతా రచయితలు ఎన్ని అప్డేట్స్ ఇస్తే ఒక్క ఆమని గారే అన్ని రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తున్నారు....
ఎందుకో సైట్ మూగబోతుంది అనిపిస్తుంది ఒకప్పుడు.... రోజుకు ఒక కథ అప్డేట్ కాకపోయినా two or three days లో అయినా ఎదో కథ అప్డేట్ ఉండేది.... గత కొద్దీ నెలలు గా అలా రావడం లేదు..........
రచయితలకు పనులవాళ్ళ సమయం భావం కుదరక అప్డేట్ లేట్ అయితే మంచిదే ఎదో ఒకరోజు ఇస్తారులే అనుకోవచ్చు (మన(నా) ప్రియమైన రచయిత ఆమని గారి లాగా ) కానీ మన పాఠకుల వాళ్ళ ఇబ్బంది పడ్డారా లేక వాళ్ళు రాసే కథలకి వ్యూస్ గాని లైక్స్ గాని రావడం లేదు అని రాయడం మానేశారా.....

ఆమని గారి విరాభిమాని........
Self respect matters.....
Don't expected anything from any One....❤️❤️❤️❤️