16-12-2023, 05:07 PM
Raasi ఏమిటో కొంచెం ప్రేమగా కొంచెం తేడాగా వుంది అనిపిస్తుంది. లాస్య చాలా ఇంటెలిజెంట్ అని ఈ ఎపిసోడ్ కి అనిపిస్తుంది.
లాస్య వాళ్ల నాన్న వ్యాపారంలో వుండే విధానానికి లాస్య విధానం సరిపోతుంది అనిపిస్తుంది. వీళ్ళందరికన్నా కార్తిక్ రెండడుగులు ముందే వున్నట్టు అనిపిస్తుంది లేటుగా వున్నట్టు కనిపిస్తుంది. కానీ జరుగుతుంది మొత్తం మహిత కి తెలుసు కానీ చెప్పటం లేదు.