16-12-2023, 04:46 PM
(16-12-2023, 12:15 PM)MrKavvam Wrote: తప్పులా బొక్కా! మాకు మీరు కథ వ్రాసి ఇవ్వటమే మహాభాగ్యం. మీ కథ, మీకు నచ్చినట్టు వ్రాయండి.
కరెక్ట్ నే బ్రో కానీ నా స్టోరీ చదువుతున్న మీరు కూడా మంచిగ satisfied కావాలి చిన్న చిన్న తప్పులు ఉండి మీరు నా స్టోరీ తో satisfied కాకపోతే నాకు మంచిగ అనిపించదు అందుకే అన్నాను ..నేను నా కథ చెప్పిన దానికంటే మీరు నా స్టోరీ చదివి బ్రో మీ కథ బాగుంది అని ఒక్క మాట చెపితే నేను చాలా సంతోష పడతాను ఆ సంతోషం తో స్టోరీ ఇంకా బాగా రాయడానికి ట్రై చేస్తాను ......