16-12-2023, 01:32 PM
అయ్యో మీకు ఇంట్రెస్ట్ పోతే ఎలా అండి... ఉన్నంతలో బాగానే ఉన్నా వెర్షన్ పోస్ట్ చేయండి.... ప్లీజ్... ఒకవేళ పాఠకులు మంచి మార్పులు చెప్తే తర్వాత ఎడిట్ చేసి కంటిన్యూ చెయ్యండి... మీరు బిజీ అంటే అందరూ మీ అప్డేట్ కోసం చూస్తూ.. ఎవరూ మిమ్మల్ని ఏమి అనకుండా చూశారు.. ఒకరిద్దరు నోరు జారిన కూడా అందరూ వాళ్ళకి బుద్ది చెప్పారు.. మీ పై అంత అభిమానం చూపెట్టిన అందరి కోసం అయినా అప్డేట్ చెయ్యండి... మీరు బిజీ అండి అంటే ఎవరూ అప్డేట్ అడగలేదు వెయిట్ చేస్తాము అన్నారు... ఇప్పుడు కాలినే అని మీరే అన్నారు కాబట్టి దయచేసి అప్డేట్ ఇవ్వండి .. ఒకవేళ ఇక్కడ కాకపోతే మిగిలిన రెండు కథల్లో ఏదో ఒక దానిలో అప్డేట్ చెయ్యండి.... తర్వాత mood సెట్ అవుతుంది