16-12-2023, 01:18 PM
(15-12-2023, 12:45 AM)Shreedharan2498 Wrote: ప్రసాద్ గారు ఏమయ్యారు... మళ్ళీ ఎవరన్నా హర్ట్ చేశారా
అలా ఏం లేదండి, బిజీ గా కూడా లేను, రాయటానికి కూడా సమయం ఉంది కానీ ఒక చిన్న సీన్ రాసే దగ్గర ఆగిపోయాను, ఎంత రాస్తున్న నాకు నచ్చడం లేదు ముందుకు వెళ్లలేకపోతున్న, స్టోరీ అంత మైండ్ లో ఉంది ఎలా రాయాలో తెలుసు కానీ ఇది ఒక్కటి రాయలేకపోతున్న అందుకే చాలా ఆలస్యం అవుతుంది, చిన్న చిన్న గా ఇంట్రెస్ట్ కుడా పోతుంది, చూదాం ఏం జరుగుతుందో....