16-12-2023, 12:15 PM
(16-12-2023, 12:06 PM)Raaj king Wrote: అందరికీ చాలా చాలా ధన్య వాదాలు
నా కథ చదివి నన్ను ఎంకరేజ్ చేస్తూ మి కామెంట్స్ తో మరింత నన్ను ఉత్తేజ పరుస్తూ
ఉన్న మీ అందరికీ నా ధన్యవాదాలు
నేను రాసే నా స్టోరీ లో ఎక్కడ అయిన చిన్న చిన పదాలు తప్పు గా రాసి ఉంటే క్షమించండి ..
ఎందుకు అంటే నాకు తెలుగు లో అంత పర్ఫెక్ట్ గా రాసే అనుభవం లేదు సో ఏమైనా తప్పు లు రాస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకొని చదవండి ముందు ముందు ఎలాంటి తప్పు లు లేకుండా సరి చూసుకుంటాను
తప్పులా బొక్కా! మాకు మీరు కథ వ్రాసి ఇవ్వటమే మహాభాగ్యం. మీ కథ, మీకు నచ్చినట్టు వ్రాయండి.